Nokia G42 5G: ఎన్నాళ్లకెన్నాళ్లకు… నోకియా నుంచి దిమ్మదిరిగే ఫీచర్లతో కొత్త ఫొన్.. ధర, ప్రత్యేకతలు ఇవే!
ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ కంపెనీ నోకియా.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనూ తనదైన మార్క్‌ను చూపించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను నోకియా లాంచ్ చేసింది. ‘నోకియా జీ42 5జీ’ (Nokia G42 5G) పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్.. మెుబైల్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో Nokia G42 5G ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెుబైల్ … Read more