• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    Best Redmi Phones List as of 1st September 2023: బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్స్ అందిడంలో వీటిని మించిన స్మార్ట్ ఫొన్లు లేవు!

    ఇండియాలో రెడ్‌మీ బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. సామాన్యుల ఐఫొన్‌గా దీనిని పిలుచుకుంటారు. తక్కువ ధరలో అన్ని రకాల ఫీచర్లను అందిస్తూ నమ్మకమైన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది రెడ్‌మీ. ఎందుకంటే ప్రీమియం ఫీచర్‌ల కోసం ప్రతి ఒక్కరూ ప్రీమియం ధరను చెల్లించలేరు. మార్కెట్‌లోకి కొత్తగా ఎన్ని మొబైల్ ఫొన్లు వచ్చినా రెడ్‌మీ బ్రాండ్‌ నుంచి వచ్చే ఫొన్లకు ఉండే గిరాకే వేరు.  మీ బడ్జెట్‌ను బట్టి తక్కువ ధర నుంచి ప్రిమియం ఫీచర్లు అందించే టాప్-సెల్లింగ్ రెడ్‌మి మొబైల్ ఫోన్‌ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. … Read more

    Upcoming Mobiles In September 2023: సెప్టెంబర్‌లో రాబోతున్న స్టైలీష్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

    మెుబైల్‌ ప్రియులకు సెప్టెంబర్‌ నెల పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ కంపెనీలకు చెందిన టాప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఈ నెలలోనే రిలీజ్‌ కాబోతున్నాయి. ఈ మెుబైల్స్ అన్నీ మంచి ప్రాసెసర్‌, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్నాయి. ఇందులో యాపిల్ (Apple), ఇన్ఫినిక్స్‌ (Infinix), మోటోరోలా (Motorola), శామ్‌సంగ్‌ (Samsung), వన్‌ప్లస్‌ (OnePlus), హానర్‌ (Honor), గూగుల్‌ (Google) వంటి ప్రముఖ కంపెనీల మెుబైల్స్‌ ఉన్నాయి. ఈ నెలలో లాంచ్ అయ్యే ఆయా కంపెనీల మెుబైల్‌ మోడల్స్‌  ఏవో ఓ లుక్కేయండి. Moto G84 5G మోటోరోలా … Read more

    ఐకూ నుంచి మరో స్టైలిష్‌ స్మార్ట్‌ఫోన్‌..!

    ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ ఐకూ భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐకూ జెడ్7 సిరీస్‌ నుంచి సరికొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో iQoo Z7 5G, iQoo Z7S 5G స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. తాజాగా ఇదే సిరీస్‌లో iQOO Z7 Pro 5G మోడల్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయో తెలియాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి. iQOO Z7 Pro 5G … Read more

    iQOO Z7 Pro 5G Review: ఐకూ నుంచి మరో స్టైలిష్‌ స్మార్ట్‌ఫోన్‌.. దుమ్మురేపుతున్న ఫీచర్లు!

    ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ ఐకూ (iQoo) భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐకూ జెడ్7 సిరీస్‌ (iQoo Z7 Series) నుంచి సరికొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఐకూ జెడ్7 5జీ (iQoo Z7 5G), ఐకూ జెడ్7ఎస్ 5జీ (iQoo Z7S 5G) స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇదే సిరీస్‌లో ఐకూ జెడ్7 ప్రో 5జీ (iQOO Z7 Pro 5G) మోడల్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో … Read more

    Best Smartphones Under 60000 INR: రూ.60 వేల లోపు మంచి స్మార్ట్ ఫొన్‌ కోసం వెతికితే ఈ ఫొన్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్‌!

    ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫొన్‌లు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. సమాచార మార్పిడిలోనూ, వినోద కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఒక్క మంచి స్మార్ట్ ఫొన్ చేతిలో ఉంటే అరచేతిలోనే అన్ని పనులు పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈరోజుల్లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న స్మార్ట్‌ ఫొన్ల నుంచి అన్ని విధాలుగా మన్నికైన ఫొన్‌ను ఎంంచుకుని కొనాలంటే తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో అన్ని విధాల మంచి స్మార్ట్ ఫొన్‌ల లిస్ట్‌ను మీకు అందిస్తున్నాం. వీటిపై … Read more

    Best Portable Speakers August 2023: మీ వినోదానికి సంగీతాన్ని జోడించండి.. ఈ స్పీకర్స్‌ను ట్రై చేయండి..!

    ప్రస్తుత కాలంలో యువత.. టూర్లు, లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఎంత దూరమైన వెళ్తున్నారు. ఈ క్రమంలో తమ వెంట పోర్టబుల్‌ లేదా వైర్‌లెస్‌ బ్లూటూత్‌ స్పీకర్స్‌ తీసుకెళ్తూ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రముఖ కంపెనీలు భారీగా పోర్టబుల్ స్పీకర్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో ఏది కొనాలో తెలియక వినియోగదారులు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం రేంజ్‌లో ఉన్న బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్స్‌ జాబితాను YouSay మీ ముందుకు తీసుకువచ్చింది. అవేంటో మీరే చూడండి.  … Read more

    Best Power Banks in August 2023: బెస్ట్‌ పవర్‌ బ్యాంక్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా? వీటిని ట్రై చేయండి!

    ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, మూవీస్‌ చూడటం, గేమ్స్‌ ఆడటం వంటి వాటి వల్ల ఫోన్‌ బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతోంది. ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్‌ బ్యాటరీ ఖాళీ అయితే పెద్దగా సమస్య ఉండదు. కానీ ఔట్‌డోర్‌ వెకేషన్స్‌లో ఉన్నప్పుడు జరిగితే దానంతా ఇబ్బంది మరొకటి ఉండదని అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే పవర్‌ బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే పవర్‌ బ్యాంక్స్‌ కొనాలని ఉన్నా ఏది మంచిదో తెలియక చాలామంది సతమతవుతుంటారు. అటువంటి … Read more

    Aditya L1 Mission: ఇక సూర్యుడి వంతు.. ఇస్రో తొలి సోలార్‌ మిషన్‌ ప్రత్యేకతలు తెలుసా?

    చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా ఆదిత్య ఎల్‌1 మిషన్‌ (Aditya L1 Mission) సెప్టెంబర్‌ 2న లాంచ్‌ చేయనుంది. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే భారత్‌ చేపట్టిన తొలి సోలార్‌ మిషన్‌ ఇదే కావడంతో యావత్‌ దేశం దృష్టి దీనిపై నెలకొంది. ఈ నేపథ్యంలో Aditya L1 Mission ముఖ్య ఉద్దేశ్యం, బడ్జెట్‌, ప్రత్యేకతలు వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

    Oppo A38 Review: ఒప్పో ‘A’ సిరీస్‌ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. లీకైన ఫీచర్లు. ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ తయారీ కంపెనీల్లో ఒప్పో (Oppo) ఒకటి. ఈ సంస్థ నుంచి రిలీజయ్యే స్మార్ట్‌ఫోన్స్‌కు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒప్పో నుంచి ఏ ఫోన్‌ వచ్చినా దానిపై దేశంలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒప్పో సరికొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ‘A’ సిరీస్‌ ఫోన్లపై ఫోకస్‌ పెట్టిన ఈ కంపెనీ.. ‘Oppo A38’ పేరుతో నయా మెుబైల్‌ను తీసుకురాబోతోంది. అయితే ఈ ఫోన్‌ వివరాలు, విడుదల తేదీని ఒప్పో అధికారికంగా ప్రకటించలేదు. కానీ … Read more

    చంద్రుడిపై పని ప్రారంభించిన రోవర్

    విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ నెమ్మదిగా బయటకు వచ్చింది. అనంతరం జాబిల్లిపై రోవర్ 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో పేర్కొంది. అన్ని పేలోడ్స్ సరిగ్గానే పనిచేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే రోవర్ తన పని ప్రారంభించిందని ఇస్రో వెల్లడించింది. ? Official glimpse of Pragyan rover coming out of lander. @isro #Chandrayaan3 pic.twitter.com/oq7kG3gfMX — Indian Tech & … Read more