• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘భోళా శంకర్‌’ సెట్‌కు చిరుకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

  [VIDEO](url): ‘వాల్తేరు వీరయ్య’ సూపర్‌ హిట్ జోరులో ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి.. అదే ఉత్సాహంతో ‘భోళా శంకర్‌’ షూటింగ్‌ మొదలుపెట్టారు. తమిళ సినిమా వేదాలం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు. షూటింగ్‌ స్పాట్‌లో చిరుకు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో చిరు సరసన తమన్నా నటిస్తోంది. కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా..మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv