• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ చురకలు

  ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు చురకలంటించారు. తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు కొందరు నేతలు ఎవరి కాళ్లదగ్గర ఉన్నారని విమర్శించారు. ‘పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించా. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొడంగల్‌ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారు. కేసీఆర్‌ దమ్ము ఏంటో దేశమంతా చూసింది. కొత్తగా చూపాల్సిన అవసరం లేదు’. అని కేసీఆర్ పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv