ధనుష్, సంయుక్త మేనన్ జంటగా నటించిన ‘సార్’ ట్రైలర్ విడుదలైంది. విద్యారంగ సమస్యలను ఎత్తిచూపుతూ సినిమా రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ధనుష్ గెటప్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేయగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. తమిళంలో ఈ సినిమా ‘వాతి’గా విడుదల కానుంది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను రంజింపజేసింది.
-
Courtesy Twitter:Fortune4cinemas
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్