[VIDEO:](url) భూకంప వినాశనం నుంచి కోలుకోక ముందే టర్కీని వరదలు ముంచెత్తాయి. ఫిబ్రవరిలో భూంకంపం సంభవించిన చోటే ఇలా పెను వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల తాకిడికి సాన్లిఉర్ఫా నగరంలో 11 మంది, అడియామన్‌లో ఇద్దరు మృతి చెందారు. బురదతో కూడిన భారీ వరదలకు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇటీవలి భూంకపంతో నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఈ వరదలు శాపంగా మారాయి. భూకంపం కారణంగా దాదాపు 48వేల మందికి పైగా మృతిచెందారు.
-
Courtesy Twitter:@sidd_sharma01
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్