• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రేవంత్, వెంకటరెడ్డిల మధ్య దూరం తగ్గలేదా?

  TS: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగిపోలేనట్లు తెలుస్తోంది. గతంలో వీరు చేతులు కలిపినా లోలోపల కుమ్ములాటలు ఉన్నట్లు సమాచారం. నేడు ఖమ్మంలో కాంగ్రెస్ సభ జరగనున్న క్రమంలో వెంకటరెడ్డి సోషల్ మీడియా హ్యాండిల్‌లో చేసిన పోస్టు వీటిని బలపరుస్తోంది. రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ డిజైన్ చేసిన పోస్టర్‌లో, అంతకుముందు వాటిల్లో రేవంత్ రెడ్డి ఫొటో లేదు. ప్రొటోకాల్ ప్రకారం పెట్టాల్సిందని పలువురు సూచిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv