• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కవిత, సంజయ్‌ల ఆత్మీయ పలకరింపు

  తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఉప్పు నిప్పుగా ఉండే టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ బీజేపీ నేత గృహ ప్రవేశానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురై కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జిల్లా జడ్పీ చైర్మన్ విఠల్‌రావును సంజయ్‌కు కవిత పరిచయం చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv