• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • లేటెస్ట్‌ సర్వే.. కేసీఆర్‌దే విజయం!

  తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తుందని మిషన్‌ చాణక్య సర్వే వెల్లడించింది. తెలంగాణ ప్రజలు గులాబీ వైపే ఉన్నట్లు సర్వేలో తేలిందని పేర్కొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు 44.62 శాతం, కాంగ్రెస్‌కు 32.71 శాతం, బీజేపీకి 17.6 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదికలో తెలిపింది. BRS కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని మిషన్‌ చాణక్య జోస్యం చెప్పింది. గత 4 నెలల్లో రాష్ట్రంలోని 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించి ఈ డేటాను రూపొందించినట్లు సర్వే సంస్థ స్పష్టం చేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv