• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్: హరీష్‌రావు

  కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ గిరిజన తండాలు, గూడేలకు పలు హామీలు ఇచ్చి మోసం చేసింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్నాం. రైతు బీమా మాదిరిగానే భూమిలేని పేదలకు రూ.5 లక్షల బీమా వర్తింప చేస్తాము. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అంటుంది. 24 గంటల కరెంట్ కావాలనుకునే వాళ్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలి’ అని ప్రజలకు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv