కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ గిరిజన తండాలు, గూడేలకు పలు హామీలు ఇచ్చి మోసం చేసింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్నాం. రైతు బీమా మాదిరిగానే భూమిలేని పేదలకు రూ.5 లక్షల బీమా వర్తింప చేస్తాము. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అంటుంది. 24 గంటల కరెంట్ కావాలనుకునే వాళ్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి’ అని ప్రజలకు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Ruhani Sharma Hot: మరోసారి రుహానీ శర్మ పరువాల దాడి.. కుర్రకారు హార్ట్ బీట్ ఢమాల్!
హాట్ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma) తన గ్లామర్ షోతో మరోమారు సోషల్ మీడియాను హీటెక్కించింది. రెడ్ కలర్ జాకెట్లో ఎద అందాలను ఆరబోసింది. ఎర్రటి ...
Srihari V
Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్’లో ఆ యంగ్ హీరోనే టాప్.. పాజిటివ్ టాక్ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే!
గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఈ వీకెండు మూడు ఆసక్తికర సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కుర్ర ...
Srihari V
Bujji And Bhairava Review: ‘బుజ్జి – భైరవ’ పాత్రలపై క్లారిటీ వచ్చేసిందోచ్.. క్లిక్ అయితే సూపర్ హిట్టే!
ప్రస్తుతం యావత్ దేశం ఆసక్తికగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ...
Srihari V
Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్ హిట్ అందుకున్న కార్తికేయ!
నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల ...
Srihari V
Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ ...
Srihari V
Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్ అయినా తమ్ముడు సక్సెస్ అయ్యాడు!
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ్, రాజ్ అర్జున్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రిన్స్ యావర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, క్రిష్ణ చైతన్య డైరెక్టర్ ...
Srihari V
Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు దర్శకత్వం: కృష్ణ చైతన్య సంగీతం: యువన్ శంకర్ ...
Srihari V
Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో ‘నివేదా పేతురాజ్‘. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో ...
Srihari V
Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్ లాక్.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న లేటెస్ట్ సైన్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ...
Srihari V
Weekend OTT Suggestions: ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్టైన్ కావాలంటే ఈ చిత్రాలు చూసేయండి!
టాలీవుడ్లో గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల చిత్రాలు లేక సినీ అభిమానులు బోర్‌గా ఫీలవుతున్నారు. అటు ఓటీటీలోనూ చెప్పుకోతగ్గ సూపర్ హిట్ చిత్రాలు రావడం లేదు. ...
Srihari V
రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. తన నటనతో విలక్షణ నటుడిగా ఎదిగాడు రానా దగ్గుబాటి. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ భాషల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్నాడు. ...
Raju B
Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ట్వీట్ వెనక నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్..!
ప్రభాస్ హీరోగా చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)పై వరల్డ్ వైడ్‌గా బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి ...
Srihari V
Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్ ఆరోజు మాత్రమే!
సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ...
Srihari V
Pushpa 2 Second Song: ‘రారా నా సామి’ పాటను బీట్ చేయలేకపోయిన పుష్ప 2 మెలోడి సాంగ్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ ...
Srihari V
Fahadh Faasil: పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్ (Allu Arjun)తో ...
Srihari V
Ram Charan New Movie: మూడు నేషనల్ అవార్డ్స్ సాధించిన డైరెక్టర్‌తో రామ్‌చరణ్ కొత్త సినిమా!
చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్.. తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో నటనకు పెద్ద స్కోప్ లేని పాత్రలు చేసిన చరణ్.. ‘రంగస్థలం’ సినిమాతో ...