• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీఎస్పీపై మంత్రి జోగి రమేష్‌ దురుసు ప్రవర్తన

    ఏపీ: డీఎస్పీ పట్ల మంత్రి జోగి రమేష్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్ అవుతోంది. కృష్ణజిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన జరిగింది. మరో మంత్రి రోజాకు పుష్పగుచ్ఛం అందించేందుకు ఎస్పీ జాషువా వెళ్తుండగా.. అక్కడున్న వారిని పక్కకు జరిపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. ఆ సమయంలో పక్కకు పొమ్మంటూ డీఎస్పీని మంత్రి జోగి రమేశ్ విసుక్కున్నారు. డీఎస్పీ పట్ల మంత్రి వ్యవహరించిన తీరు సరిగా లేదని పోలీసులు అసంతృప్తి చెందారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv