• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సినిమా స్టార్ల ట్వీట్.. ప్రధాని రిప్లై

  సినీ సెలబ్రిటీలు రజినీకాంత్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనం విశిష్ఠతలను వివరిస్తూ వీరు తమ వాయిస్ ఓవర్ ఇచ్చి ట్వీట్ చేశారు. వీరికి మోదీ రిప్లై ఇచ్చారు. షారూక్ ట్వీట్‌కి స్పందిస్తూ అద్భుతంగా వర్ణించారన్నారు. ‘అద్భుతంగా వర్ణించారు. ప్రజాస్వామ్య పురోగతికి ఈ నూతన పార్లమెంట్ భవనం నిదర్శనం. సంప్రదాయం, ఆధునికతల మేళవింపు’ అని రిప్లై ఇచ్చారు. తలైవా రజినీకాంత్, అక్షయ్ కుమార్ ట్వీట్ చేసిన వీడియోను సైతం ప్రధాని రీట్వీట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv