• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నారా లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి!

    ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరులో బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డుమార్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి లోకేశ్‌పై కోడిగుడ్డు విసరగా భద్రతా సిబ్బందికి తగిలింది. కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనపై లోకేశ్ అక్కడే కూర్చుని నిరసనకు దిగారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv