• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్

    రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కేరళ- వయనాడ్ కాకుండా.. హైదరాబాద్ వచ్చి తన మీద పోటీ చేయాలని సవాలు విసిరారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణాలో ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి వోట్ వేయాలని ముస్లిం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోటీ చేయని దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వోట్ వెయ్యాలని సూచించారు.

    https://x.com/TeluguScribe/status/1706223721248354682?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv