• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పట్టు వదలని పవన్ కళ్యాణ్

  AP: వాలంటీర్ల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టు వదలట్లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను అడుగుతున్న 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ‘వాలంటీర్ల బాస్‌ ఎవరు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?’ అని పవన్‌ ట్వీట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv