• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు; వీడియో వైరల్

    కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మంచులో ఆడుకున్నారు. జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో వీరిద్దరూ స్నో బాల్స్‌తో సరదాగా ఫైట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ తన సోదరి ప్రియాంకపై స్నో బాల్స్ విసరడం, మళ్లీ ప్రియాంకం రాహుల్‌పై మంచు గడ్డలు విసురుకున్నారు. మంచుగడ్డల్లో వారిద్దరూ చిన్న పిల్లల్లా మారిపోయారు. ఒకరిపై ఒకరు మంచు విసురుకుంటూ సరదాగా గడిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv