• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్ పాదయాత్రలో భద్రతా వైఫల్యం

    [VIDEO:](url) భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. పంజాబ్‌లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రాహుల్ పక్కన ఉన్న నేతలు ఆ వ్యక్తిని దూరంగా తోసేశారు. వీటిని పట్టించుకోకుండా రాహుల్ గాంధీ ముందుకు నడిచారు. అయితే, రాహుల్ గాంధీ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కల్పిస్తున్న జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత సరిపోవట్లేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. 1984లో రాజీవ్ గాంధీ సిక్కుల ఊచకోతకు ఆదేశించినట్లు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రత చర్చనీయాంశమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv