• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాంగ్రెస్‌ పార్టీ సంచలన వాగ్దానాలు

  TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన విజయభేరి బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ కీలక వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే ‘మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2500. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. పేద మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌. రైతు భరోసా కింద ఎకరాకు రైతుకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతుకూ ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్‌’ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ అగ్రనేతలు వెల్లడించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv