• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బస్సు టైర్ కింద తల పెట్టి ఆత్మహత్య

    TS: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చావును కొని తెచ్చుకున్నాడు. కదులుతున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి వెనక చక్రాల కిందికి దూరాడు. చాకచక్యంగా డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ శరీరంపైకి కొద్దిమేర టైర్ ఎక్కింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా ధ్రువీకరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv