• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Chiranjeevi – Trivikram: మెగాస్టార్‌ అంటే త్రివిక్రమ్‌కు ఎంత ఇష్టమో ఈ సీన్లే చెప్తాయి!

  టాలీవుడ్‌ అనగానే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)నే గుర్తుకు వస్తారు. ప్రస్తుత తరం హీరోలకి చిరంజీవి అంటే ఒక రోల్‌ మోడల్‌. అటు డైరెక్టర్లు సైతం చిరును అమితంగా అభిమానిస్తుంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు (Trivikram Srinivas)కు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఆయన్ను ఆదర్శంగా తీసుకొనే తాను ఇండస్ట్రీలోకి వచ్చినట్లు పలు వేదికలపై త్రివిక్రమ్‌ చెప్పారు. ఆ అభిమానంతోనే త్రివిక్రమ్‌ తన సినిమాల్లో చిరును రిఫరెన్స్‌గా (Megastar Chiranjeevi References In Trivikram Movies) తీసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ … Read more

  టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?

  ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే … Read more

  2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

  2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

  వినాయక చవితికి ఈ పాటలను అస్సలు మర్చిపోలేం..!

  ఆదిదేవుడు గణపతికి పూజ చేయకుండా కెమెరా ఆన్ కాదు. క్లాప్పింగ్ పడదు. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిత్రపరిశ్రమలో సందడే సందడి. కొత్త సినిమా ప్రకటనలతో, ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ విడుదలతో పండుగ చేసుకుంటుంది. తారల సెలబ్రేషన్స్ ఈ ఉత్సవానికి అదనపు ఆకర్షణ. అయితే, ఏకదంతుడిపై రూపొందిన కొన్ని గేయాలు ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంటాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..! దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. వినాయక చవితికి ఏ మండపం వద్ద చూసినా, ఏ వీధిలోకెళ్లినా.. తప్పక వినిపించే పాట.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. దయుంచయ్యా … Read more

  టాలీవుడ్ 2.0 : మనుగడ కోసం మార్పు

  కరోనా తర్వాత సినీరంగ స్వరూపమే మారిపోయింది. సినిమాలు  లాభాల కన్నా నష్టాలే ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికి, థ్యాంక్యూ లాంటి సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ చిత్రాలకు కూడా కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటీటీల్లో సినిమాల విడుదల, పాన్ ఇండియా సినిమాల కాన్సెప్ట్ కారణంగా భారీగా పెరిగిన హీరోల రెమ్యూనరేషన్లు, పెరిగిన టికెట్ల ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. అయితే ఉన్నఫళంగా దిద్దుబాటు … Read more

  హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్# TOP TEN MOVIES

   ఐకాన్ స్టార్‌గా అలరిస్తున్న అల్లు అర్జున్‌కి సినీ ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అల్లు వారి ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో, స్టైల్‌తో అభిమానుల మనసు దోచుకున్నాడు. గంగోత్రి నుంచి పుష్ప మూవీ వరకు విభిన్న క్యారెక్టర్లు, ఆకట్టుకునే యాక్టింగ్ స్కిల్స్‌తో సినీ ప్రేక్షకులను వినోదాన్ని పంచాడు. ఇంతగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ యంగ్ హీరో టాప్-10 … Read more

  Tributes Pour in For Lata Mangeshkar from Jr. NTR, Samantha, Chiranjeevi, Mohan Lal, and others from the film industry

  The passing away of Lata Mangeshkar, who was no less than the voice of the nation has seen an outpouring of tributes from people hailing from all walks of life, including from the Indian film industry of which she was part. Among those who hailed her immense contributions to not just the movie industry, but to the everyday life of … Read more

  అల్లు అర్హతో కలిసి స్టెప్పేసిన బుట్టబొమ్మ, తీపి జ్ఞాపకాలు పంచుకున్న AVPL టీం

  త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా 2020లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘అల వైకుంఠపురములో’. ‘స్టైల్‌గా ఉంది కదా నాకు కూడా నచ్చింది’ అంటూ అల్లు అర్జున్ చేసిన సందడి ఇప్పటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తుంది. పూజా హెగ్డే కూడా ‘మేడం సార్ మేడం అంతే’ అంటూ సినిమాలో చించేసింది. సుశాంత్, నవదీప్, నివేథా పేతురేజ్ సపోర్టింగ్ రోల్స్‌లో ఇరగదీశారు. త్రివిక్రమ్ డైలాగ్స్, బ్రహ్మాజీ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ, థమన్ మ్యూజిక్, సముద్ర ఖని నటన సినిమాను మరో … Read more

  బాలీవుడ్‌ ఆఫర్లను వదులుకున్న తెలుగు స్టార్స్ వీళ్లే..

  భారత్‌లో సినీ పరిశ్రమ అంటే మొదటగా బాలీవుడ్ ఇండ్రస్టీనే గుర్తుకొస్తుంది. అక్కడ రూపుదిద్దుకున్న సినిమాలు భారీస్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజవుతాయి. అందుకే బాలీవుడ్‌లో నటీనటులకు మంచి గుర్తింపు దక్కుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. ఇతర సినీ పరిశ్రమల నుంచి కూడా చాలామంది బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంత మంది మన తెలుగు స్టార్స్‌కు మాత్రం ఆ సువర్ణవకాశం వచ్చినా వదులుకున్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే లెట్స్ రీడ్ దిస్.. 1.మహేష్‌ బాబు ఈ సూపర్ స్టార్‌కి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ … Read more