• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెళ్లి మండపంలో ఫైటింగ్; వీడియో వైరల్

  పెళ్లి మండపంలో అతిథులు ఫైటింగ్‌కు దిగారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్లింట్లో వైరల్‌గా మారింది. ఓ వైపు పెళ్లి జరుగుతుండగా అకస్మాత్తుగా అతిథులు గొడవకు దిగారు. వారిలో వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పెళ్లి కొడుకు మండపం పైనుంచి దిగుతుండగా అక్కడున్న వారు వారించారు. కొందరు పెద్దలు ఆ గొడవను ఆపాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లికి వచ్చారా? గొడవకు వచ్చారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared … Read more

  ట్విన్ సిస్టర్స్‌ను పెళ్లాడిన వ్యక్తి; కేసు నమోదు

  మహరాష్ట్రలోని షోలాపూర్‌లో ట్విన్ సిస్టర్స్ ఒకే వ్యక్తిని పెళ్లాడటం వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. కవల అక్కాచెల్లెళ్లు రింకీ, పింకీలు అతుల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ కవలలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అతుల్ ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. వీరి పెళ్లికి ఇరువైపులా అంగీకారం తెలపడంతో జరిగింది. కాగా ఈ పెళ్లిపై స్థానిక అక్లూజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇద్దరిని పెళ్లి చేసుకోవడంతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. महाराष्ट्र के पंढरपुर में … Read more

  గాలిలో పెళ్లి; వీడియో వైరల్

  చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా భిలాయ్‌లో ఓ నూతన జంట రవి, ప్రీతి గాలిలో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. దాదాపు 70 అడుగుల ఎత్తులో ఎయిర్ బెలూన్లలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. తమ పెళ్లి కలకాలం గుర్తుండిపోయేలా వారు ఇలా గాలిలో పెళ్లి చేసుకున్నారు. బెలూన్‌లో వేడి గాలిని నింపి తాడు సాయంతో దాన్ని లాగుతుండగా వివాహమా డారు. 70 అడుగుల ఎత్తులో బంధు, స్నేహితుల మధ్య పూలదండలు మార్చుకుని వైవాహిక జీవితం మొదలుపెట్టారు. CG में … Read more

  సహజీవనం గురించి ఆలోచిస్తున్నారా? ఇది తెలుసుకోండి (Live in Relationships in India) 

  పెళ్లి అనేది ఒక పాతకాలం కట్టుబాటు, కాలం చెల్లిన ఆచారం… చాలా మంది నేటికాలం యువత ఇలా భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయిన వైవాహిక బంధాన్ని కొట్టిపారేస్తున్నారు. అదే సహజీవనం అనే పాశ్చాత్య సంస్కృతికి ఊపిరిపోసింది. పెళ్లి అనే బంధం లేకుండా ఇద్దరు భాగస్వాములుగా కలిసి జీవించడమే సహజీవనం. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాల్లో ఇది అంతగా ఇమడని విషయమైనా ఈ మధ్య ఈ సంస్కృతి బాగా పెరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై వంటి మెట్రో నగరాల్లో సహజీవనం చేస్తున్న వారి సంఖ్య … Read more

  హన్సికా పెళ్లికూతురాయనే

  హీరోయిన్ హన్సికా మొత్వానీ ఎరుపు రంగు చీర ధరించి వధువులా తయారైంది. వివాహ వేడుకలో భాగంగా ‘మాతా కీ చౌకీ’ కార్యక్రమం అట్టహాసంగా జరిపారు. ఈ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. కాబోయే వధువు హన్సిక కారులో పూజకు వెళ్తూ [కెమెరా](url) కంటికి చిక్కింది. కాగా తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ ఖతూరియాతో హన్సిక ఏడడుగులు వేయనుంది. డిసెంబర్ 4న వీరి వివాహం రాజస్తాన్‌లోని జైపూర్ ప్యాలెస్‌లో జరగనుంది. మొహిందీ, సంగీత్ కార్యక్రమాలు ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. . @ihansika looks gorgeous in … Read more

  డేటింగ్ యాప్‌లలో ఎలా సురక్షితంగా ఉండాలి?

   దేశంలో డేటింగ్ యాప్స్ ప్రభావం చాలా వరకు విస్తరించింది. ‘ఫారెన్ అమ్మాయితో తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి’. ‘ రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ, లివింగ్ రిలేషన్’.  ఇటువంటి వార్తలు రోజు వింటున్నాం కదా!  నిజమే, డేటింగ్ యాప్స్ ద్వారా కొందరు ఒక్కటవుతుంటే. మరికొందరు అవకాశంగా ఉపయోగించుకొని వేధింపులకు పాల్పడుతున్నారు.. ఈక్రమంలో  డేటింగ్ యాప్‌లో తీసుకోవాల్సి జాగ్రత్తలు, చేయకూడని పనులు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.. జాగ్రత్తలు దేశంలో చాలా డేటింగ్ యాప్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి … Read more

  VIRAL: మండపంలోనే పొట్టుపొట్టు కొట్టుకున్న వధూవరులు

  పెళ్లి మండపంలోనే వధూవరులు పొట్టుపొట్టుగా కొట్టుకున్న [వీడియో](url) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వరమాల కార్యక్రమంలో భాగంగా వరుడు వధువుకు స్వీట్ తినిపించగా ఆమె సిగ్గుతో తినడానికి నిరాకరిస్తుంది. దీంతో వరుడు బలవంతంగా ఆమె నోట్లో కుక్కుతాడు. వధువు కూడా ఆ వరుడికి స్వీట్ తినిపించేందుకు ప్రయత్నించినప్పుడు అతను కూడా నిరాకరిస్తాడు. దీంతో ఆమె సైతం అతని నోట్లో స్వీట్ కుక్కుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరి కొట్టుకునేంత వరకు దారి తీసింది. Wedding gone Wrong ? pic.twitter.com/cx2NohrKbz … Read more

  రాజ‌కీయ కుటుంబంలోకి కోడ‌లిగా హ‌న్సిక‌?

  ‘దేశ‌ముదురు’ సినిమాతో తెలుగు తెర‌క‌కు ప‌రిచ‌య‌మైన హ‌న్సిక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత త‌మిళ్‌లోనూ ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు వ‌రుస‌క‌ట్టాయి. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల‌కు కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్ప‌డు శృతి అనే థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే హ‌న్సిక పెళ్లి గురించి కొన్ని వార్త‌లు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ అమ్మ‌డు త‌మిళ‌నాడుకు చెందిన ఒక బ‌డా పొలిటీషియ‌న్ కొడుకును పెళ్లి చేసుకోనుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఇరువైపు కుటుంబ‌స‌భ్యులు దీనిపై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తుంది. … Read more

  వాట్ ఎన్ ఐడియా సర్ జీ ! మీరు కూడా ట్రై చేయండి

  ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి విందుకు సంబంధించిన ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో అని అనుకుంటున్నారా ?. అదే ఓ పెళ్ళిలో ఏర్పాటు చేసిన విందును తింటున్నారు కొందరు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో అక్కడున్నవారంతా వెళ్లిపోయారు. కానీ కొందరు అక్కడే ఉంటూ కుర్చీలను తలపై పెట్టుకొని.. వర్షపు నీళ్లు అన్నంలో పడనట్లు కవర్ చేసుకొని తింటున్నారు. వాళ్ళు అలా తింటున్న దానిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా … Read more