• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • VNRTri0: నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల సినిమా లాంఛ్‌… త్వరలోనే షూటింగ్‌

  నితిన్‌, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరో చిత్రం లాంఛ్ అయ్యింది. VNRTrioగా సినిమాను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.సంక్రాంతికి సూపర్ హిట్లు అందించిన దర్శకులు బాబి, గోపిచంద్‌ మలినేనితో పాటు హను రాఘవపూడి, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా నిర్మితమవుతోంది. వేరే లెవెల్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ను కూడా క్రేజీగా చేశారు. ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి రిలీజ్ చేసింది చిత్రబృందం. లేట్ అయ్యానా ? అని వెంకీ అడగ్గా… … Read more

  2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

  2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

  నితిన్‌తో నడ్డా భేటీ అందుకేనా!

  బీజేపీ అగ్రనేతలు వరుసగా సినీ తారలను కలుస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారు. కేవలం ఆర్ఆర్‌ఆర్‌లో నటనకు ప్రశంసించేందుకేనని చెప్పినా రాజకీయంగా చర్చ నడిచింది. తాజాగా మళ్లీ నితిన్‌ను జేపీ నడ్డా కలుస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. నితిన్ నిజామాబాద్‌ జిల్లాకు చెందినవాడు. వాళ్ల నాన్న సినీ డిస్ట్రిబ్యూటర్‌. వారికి రాజకీయంగానూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న తెరాసపై ఆధిపత్యం సాధించి, అక్కడి జిల్లాల్లో పట్టు బిగించేందుకే నడ్డా నితిన్‌తో భేటీ కానున్నారని … Read more

  థియేట‌ర్ వ‌ద్ద నితిన్ క్రేజ్ చూశారా ?

  నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఉద‌యం నితిన్ ఫ్యాన్స్‌తో క‌లిసి సంధ్య థియేట‌ర్‌లో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూశాడు. షో ముగిసిన త‌ర్వాత ఫ్యాన్స్ థియేట‌ర్ నుంచి వెళ్లిపోయేట‌ప్పుడు నితిన్‌కు మాసివ్ సెండాఫ్ ఇచ్చారు. నితిన్ కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అంద‌రికీ థ్యాంక్స్ చెప్తూ వెళ్లిపోయాడు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూవీకి ఫ‌స్ట్‌డే ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ … Read more

  Macherla Niyojakavargam Review

  నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయ‌ని చిత్ర‌బృందం మొద‌టినుంచి చెప్తుంది. కృతిశెట్టి, క్యాథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కథేంటంటే.. సిద్ధార్థ్‌ రెడ్డి(నితిన్‌) ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్‌. అత‌డికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ వ‌స్తుంది. అక్క‌డ రాజ‌ప్ప అనే బ‌డా రౌడీ, రాజ‌కీయ‌నాకుడితో సిద్ధార్త్ రెడ్డికి వైరం ఏర్ప‌డుతుంది. మ‌రి … Read more

  రక్షా బంధన్ స్పెషల్: టాలీవుడ్ హీరోలు, వారి సోదరీమణులు

  అన్నాదమ్ములు, అక్కాచెళ్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వయసుతో సంబంధం లేకుండా తమ సోదరులకు చేతికి సోదరీమణులు రాఖీ కడతారు. సోదరులకు కట్టిన రాఖీ వారికి రక్షగా నిలుస్తుందని తోబుట్టువులు భావిస్తారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల సోదరీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరీమణులు ఐదుగురు తోబుట్టువుల్లో చిరంజీవి పెద్దవాడు. పవన్ కళ్యాణ్ నాల్గవవాడు. విజయ దుర్గ, మాధవి రావు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సోదరీమణులు. గతంలో పలు ఇంటర్వ్యూలలో … Read more

  ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మేకింగ్ వీడియో

  నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ ఆగ‌స్ట్ 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. క్యాథ‌రిన్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు. అయితే తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. యాక్ష‌న్ సీన్ల‌కు సంబంధించిన షూటింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ వంటివి ఇందులో చూడ‌వ‌చ్చు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించాడు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, పాట‌లు మూవీపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి.

  500 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన రారా రెడ్డి

  హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం నుంచి విడుదలైన రారా రెడ్డి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అన్ని షార్ట్ వీడియో యాప్స్ లో ఈ సాంగ్ 500 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్ అంజలి నితిన్ సరసన స్టెప్పులేసింది. సాంగ్ మధ్యలో వచ్చే రాను రాను అంటూనే చిన్నదో చరణం యూత్ లో తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది యువతీ యుకులు ఈ చరణంపై షార్ట్ వీడియోస్ … Read more

  యూట్యూబ్‌లో ‘రారా రెడ్డి’ సాంగ్ క్రేజ్‌

  నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమాలోని రారా రెడ్డి సాంగ్ యువ‌త‌ను ఉర్రూత‌లూగిస్తుంది. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ పాట‌కు స్టెప్పులేస్తూ వీడియోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో గ‌త 23 రోజులుగా ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. న‌టి అంజ‌లి ఈ స్పెష‌ల్ సాంగ్‌లో నితిన్‌తో క‌లిసి స్పెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. కృతిశెట్టి, క్యాథ‌రిన్ సినిమాలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఆగ‌స్ట్ 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

  మాచర్ల నియోజక వర్గం నుంచి ఫుల్ సాంగ్ రిలీజ్

  యంగ్ హీరో నితిన్ నటించిన మాస్ మూవీ మాచర్ల నియోజకవర్గం నుంచి అదిరిందే ఫుల్ సాంగ్ విడుదలైంది. అదిరిందే పసిగుండె..మగజాతికి హానివి నువ్వే అంటూ సాగిన సాంగ్ లిరిక్స్ బాగున్నాయి. సాంగ్ లో నితిన్ సింప్లి స్టెప్పులతో అదరగొట్టాడు. హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ లుక్స్ లో హాట్ హాట్ గా కనిపించింది. సాంగ్ లోకేషన్స్ రిచ్ గా కనిపించాయి. కాగా ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.