• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • T20WC: భారత్ Vs ఆస్ట్రేలియా.. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లు గుర్తున్నాయా..!

  కంగారూల గడ్డపై తొలిసారి జరుగుతున్న T20 ప్రపంచకప్ సమరమిది. ఏడు సార్లు ఏడు వేదికల్లో ఈ మెగాటోర్నీ జరిగింది. ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై తప్పకుండా ట్రోఫీ నిలబెట్టుకునేందుకు పోటీపడుతుంది. ఇండియా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. అయితే, ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సార్లు తలబడ్డాయి. ఇందులో మన భారత్‌దే పైచేయి. మూడు విజయాలు టీమిండియా సాధిస్తే.. రెండు సార్లు కంగారూ జట్టు గెలిచింది. 2007లో తప్ప ఈ రెండు జట్లు గ్రూప్ దశలోనే గెలుపు … Read more

  IND vs PAK: విరాట్‌ కోహ్లీvsబాబర్ ఆజామ్: దాయాదుల సమరంలో అందరి కళ్లూ ఆ ఇద్దరిపైనే!

  క్రికెట్ ప్రపంచానికి పెళ్లి భోజనం లాంటి అద్భుతమైన విందును అందించేందుకు దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. ఆఫీసులకు సెలవు పెట్టీ మరీ చూసే ఈ మ్యాచ్‌కు ఆ అవసరం లేకుండా ఆదివారం కూడా కలిసొచ్చింది. ఈ రెండు దేశాల మధ్య పోరు ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో టీమిండియాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జట్టుపై ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కానీ ఈ సారి ఈ ప్రత్యేక వ్యక్తిగత పోటీలు ఉన్నాయి. అందరూ వారి ఆటను చూసేందుకు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. … Read more

  సూర్య కుమార్ యాదవ్(SKY) ఇండియన్ మిస్టర్ 360(mr.360)

  ‘కలగను-కష్టపడు-సాధించు’(dream-work-achieve) ఇది సూర్య కుమార్ యాదవ్(surya kumar yadav) ట్విటర్ బయో. అదే సూత్రంతో ముందుకు సాగుతూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు ఈ క్రికెటర్. ఈ యేడు అద్భుతమైన ఫామ్‌తో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. తనకు ఎటువంటి సవాళ్లు విసిరినా స్వీకరిస్తూ సాటిలేని మేటి ఆటగాడినని నిరూపిస్తున్నాడు. అనితర సాధ్యమైన షాట్లు ఆడుతూ మిస్టర్ 360 (mr.360) ఏబీ డివిల్లీర్స్ ఆటను గుర్తుచేస్తున్నాడు. ఈ యేడు సూర్య సాధించిన విజయాలే ఆందుకు తార్కాణాలు. 2022లో అదరగొడుతున్న సూర్య కుమార్ ఈ ఏడాది మొత్తం 11 … Read more

  Dhoni Finishes Off it in Style!

  MS Dhoni snatched a thrilling victory for Chennai Super Kings over Mumbai Indians by hitting Jaydev Unadkat for 16 runs in the final four balls of the game. The audience was taken aback by his power-hitting and delighted to see the ‘Young’ Dhoni “Finisher.” Dhoni had faced 9 balls and scored 12 runs before the last over. It all came … Read more

  భార‌త్‌కు త‌ప్ప‌ని భంగ‌పాటు

  ఆస్ట్రేలియాను వారి దేశంలోనే కంగారెత్తించాం. ఇంగ్లండ్‌ను క్రికెట్ మ‌క్కా లార్డ్స్‌లో చావు దెబ్బ తీశాం. న్యూజిలాండ్ రెక్క‌లు కూడా విరిచాం. ఇక శ్రీలంక‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ల‌పై ఎన్నో సిరీస్ విజ‌యాలు సాధించాం. ఇంత సాధించినా ఒక్క‌టి మాత్రం ఇప్ప‌టికీ లోటుగానే ఉంది. అదే స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెల‌వ‌డం. ఆసీస్‌, ఇంగ్లండ్‌, కివీస్ జ‌ట్ల‌ను వారి దేశాల్లో మ‌ట్టిక‌రిపించిన మ‌న‌కు ద‌క్షిణాఫ్రికా మాత్రం కొర‌కరాని కొయ్య‌గా త‌యారైంది. సెంచూరియ‌న్ విజ‌యంతో ఈసారి ఆ క‌ల సాకారం అవుతుంద‌నుకుంటే మ‌రోసారి అంద‌ని ద్రాక్ష‌గానే … Read more

  కోహ్లీని తప్పించడం కరెక్టేనా? అభిమానులేమంటున్నారంటే…

  విరాట్ కోహ్లీ రన్ మెషీన్. ఇండియన్ క్రికెట్ టీంకు కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన వ్యక్తి. సారధిగా కోహ్లీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కానీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆయన తీసుకున్న డెసీషన్ యావత్తు క్రీడాలోకాన్నే ఆశ్చర్యపరిచింది. టీ20 కెప్టెన్సీని వదులుకున్న కొద్ది రోజుల్లోపే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కోహ్లీకి బదులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది.  ఫ్యాన్స్ గుర్రు..  బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం … Read more