• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నితిన్ (Nithiin) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో నితిన్ ఒకడు. జయం, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయిందే వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు నితిన్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న  నితిన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

    నితిన్ అసలు పేరు?

    నితిన్ కుమార్ రెడ్డి

    నితిన్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 9 అంగుళాలు

    నితిన్  ఎక్కడ పుట్టారు?

    నిజామాబాద్

    రామ్‌ పొత్తినేని తేదీ ఎప్పుడు?

    1988 మే 15

    నితిన్ వివాహం అయిందా?

    శాలిని కందుకూరితో 2020లో పెళ్లి జరిగింది.

    నితిన్‌కి ఇష్టమైన రంగు?

    వైట్, రెడ్

    నితిన్ తల్లిదండ్రుల పేరు

    సుధాకర్ రెడ్డి, విద్యారెడ్డి

    నితిన్ అభిరుచులు?

    డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం

    నితిన్‌కి ఇష్టమైన ఆహారం?

    అలుగడ్డ కర్రీ

    నితిన్  అభిమాన నటుడు?

    పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి

    నితిన్‌కు నచ్చిన సినిమా?

    ఖుషి

    నితిన్‌కు స్టార్ డం అందించిన సినిమాలు?

    సై, దిల్, జయం

    నితిన్  ఏం చదివాడు?

    ఇంజనీరింగ్ 

    నితిన్ ఎన్ని సినిమాల్లో నటించాడు?

    2024 వరకు 32 సినిమాల్లో నటించాడు

    నితిన్ సినిమాకు ఎంత తీసుకుంటారు?

     ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు- రూ.15కోట్లు తీసుకుంటున్నాడు.

    నితిన్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?

    జయం, శ్రీఆంజనేయం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv