• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సుధీర్ బాబు (Sudheer Babu) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    “SMS” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సుధీర్ బాబు..విలక్షణ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. శ్రీదేవి సోడా సెంటర్, వీ, ప్రేమ కథా చిత్రమ్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం.

    సుధీర్ బాబు అసలు పేరు?

    పోసాని నాగ సుధీర్ బాబు

    సుధీర్ బాబు ముద్దు పేరు?

    సుధీర్

    సుధీర్ బాబు ఎత్తు ఎంత?

    5 అడుగుల 9 అంగుళాలు

    సుధీర్ బాబు తొలి సినిమా?

    ఏ మాయ చేసావే చిత్రంలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత SMS చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు.

    సుధీర్ బాబు ఎక్కడ పుట్టాడు?

    విజయవాడ, ఏపీ

    సుధీర్ బాబు పుట్టిన తేదీ ఎప్పుడు?

    మే 11, 1977

    సుధీర్ బార్య పేరు?

    ప్రియదర్శిని

    సుధీర్ బాబు పెళ్లి ఎప్పుడు జరిగింది?

    2006

    సుధీర్‌ బాబు ఫెవరెట్ హీరోయిన్?

    శ్రీదేవి

    సుధీర్ బాబు ఫెవరెట్ హీరో?

    కృష్ణ, మహేష్ బాబు, హృతిక్ రోషన్

    సుధీర్ బాబు తొలి హిట్ సినిమా?

    ప్రేమ కథా చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్, వి, చిత్రాలు హిట్లుగా నిలిచాయి.

    సుధీర్ బాబుకు ఇష్టమైన కలర్?

    బ్లాక్ అండ్ బ్లూ

    సుధీర్‌బాబు ఇష్టమైన సినిమా?

    అల్లూరి సీతారామరాజు

    సుధీర్‌ బాబు తల్లిదండ్రుల పేరు?

    నాగేశ్వరరావు, రాణి

    సుధీర్ బాబు ఏం చదివాడు?

    BE, GMT, MBA

    సుధీర్ బాబు అభిరుచులు?

    సుధీర్‌బాబు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు ఇండియా టాప్ 10 బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌లో ఒకడు. 

    సుధీర్‌ బాబుకు నచ్చిన ప్రదేశం?

    విజయవాడ

    సుధీర్ బాబు ఎన్ని సినిమాల్లో నటించాడు?

     2024 వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు. 

    సుధీర్ బాబుకు ఇష్టమైన ఆహారం?

    గ్రిల్డ్ చికెన్

    సుధీర్ బాబు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?

     దాదాపు రూ.7 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    సుధీర్ బాబుకు ఎంత మంది పిల్లలు?

    ఇద్దరు కొడుకులు- చరిత్ మానస్, దర్శన్

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv