• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెప్పులు విడిచి నివాళులు

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులర్పించారు. అయితే, రెబల్ స్టార్ భౌతికకాయంపై పుష్పాంజలి ఘటించే ముందు చెప్పులు విడిచారు. ఈ ఒక్క ఘటనతో తన సంస్కారం ఎంత పెద్దదో నిరూపితమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నివాళులర్పించిన అనంతరం ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ మాట్లాడించారు. తాజాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం Watch On ట్విటర్ పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv