హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ బంక్ యాజమాన్యంతో గొడవకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని శేరిగూడలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయి. వాహనదారులు పెట్రోల్ పోయించుకుని కొంత దూరం వెళ్లగానే వాహనాలు మొరాయించాయి. దీంతో అనుమానం వచ్చిన వారుపెట్రోల్ బంకు యాజమాన్యాన్ని నిలదీశారు. బాటిల్లో పోసి పరిశీలించగా సగం నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు దిగారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Jr NTR Sons: టాలీవుడ్ ఫ్యూచర్‌పై కర్చీఫ్ వేసిన తారక్ బిడ్డలు.. యాక్టింగ్ ఎంట్రీ కన్ఫార్మ్ అయినట్లేనా!
దేవర సక్సెస్‌తో జూ. ఎన్టీఆర్ తెగ ఖుషీ అవుతున్నారు. రూ.500 కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అటు ఫ్యాన్స్ సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమాలను ...
Srihari V
Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ...
Srihari V
Devara 10 Days Collections: పది రోజులైనా తగ్గని దేవరోడి ఊచకోత.. రూ.500 కోట్లకు చేరువలో కలెక్షన్స్?
జూ. ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న వరల్డ్ ...
Srihari V
SSMB 29: మహేష్ బాబు మేకోవర్‌లో ఈ మార్పులు గమనించారా? మతిపోగొడుతున్న లేటెస్ట్ ఫొటోలు!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో ...
Srihari V
New Ott Releases This Week: దసరా స్పెషల్.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద అలరించనున్నాయి. ...
Srihari V
Top 20 Waterfalls In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఏ జలపాతాల వద్ద ట్రెక్కింగ్ సౌకర్యాలు ఉన్నాయో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ సుందరమైన ప్రకృతి సొబగులను కలిగి ఉంది. ప్రత్యేకంగా జలపాతాల సౌందర్యం, అక్కడి ప్రకృతి రమణీయత అందర్నీ ఆకట్టుకుంటాయి. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ సాహసికులు, పర్యాటకులు ఈ ...
Raju B
Telangana Hidden WaterFalls: తెలంగాణలో చాలా మందికి తెలియని ఈ జలపాతాల గురించి మీకు తెలుసా?
తెలంగాణ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఎన్నో ప్రకృతి దృశ్యాలు, నదులు, పర్వతాలు ఉన్నప్పటికీ, జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కథనంలో, తెలంగాణలోని అతి ముఖ్యమైన ...
Raju B
OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్ పెంచిన థమన్.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్ పక్కా’!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం ‘హరిహర ...
Srihari V
Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకుంది. వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం ...
Srihari V
Toxic Movie కేజీఎఫ్ హీరో యష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. అర్థాంతరంగా ఆగిపోయిన ‘టాక్సిక్’?
‘కేజీఎఫ్’ (KGF) చిత్రంతో కన్నడ నటుడు యష్ (Yash) పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) ...
Srihari V
Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు ...
Srihari V
Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో ...
Raju B
LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్ హీరోయిన్ల హాట్ లిప్‌లాక్ సీన్స్.. ఇవి చాలా హూట్ గురూ!
సినిమాల్లో లిప్‌లాక్ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ...
Srihari V
Top 20 Famous Temples in Andhra Pradesh: ఈ ఆలయాలకు వెళ్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రాచీనమైన, ఆధ్యాత్మికంగా మహత్తరమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఆలయానికి స్వంతమైన కథ, ప్రత్యేకత, ఆధ్యాత్మిక చరిత్ర వుంది. ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్‌లోని ...