• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజాధనంపై మాకు ఆశలేదు: భువనేశ్వరి

    AP: తన తండ్రి, భర్త ఇద్దరూ సీఎంలుగా చేసినా తమ కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పరితపించేవారన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారని ఆమె గుర్తుచేశారు. తన ఆయుష్షు కూడా పోసుకొని చంద్రబాబు జీవించాలని ప్రార్థించారు. ప్రజాధనంపై తమకు ఎప్పూడు ఆశలేదని, మా కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదని భువనేశ్వరి పునరుద్ఘటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv