• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వాల్తేరు వీరయ్య’ వీక్షించిన వైసీపీ ఎమ్మెల్యే

    AP: శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చురకలంటించారు. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలంటూ పరోక్షంగా విమర్శించారు. వాల్తేరు వీరయ్య సినిమాను వీక్షించిన అనంతరం మధుసూధన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నప్పటి నుంచి అభిమానిగా సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు కార్యకర్తలతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూడటం ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధంతో సినిమా చాలా బాగుంది. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెట్టింట్లో చర్చ జరుగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv