రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారని గుర్తుచేసుకున్నారు. సంఘీభావం తెలపడమే కాకుండా తాను చేసిన అభివృద్ధిని కూడా వివరించారని కొనియాడారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని తెలుగువారందరికీ పేరు పేరునా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Pushpa 2 Item Song: పుష్ప 2 ఐటెం సాంగ్‌లో శ్రీలీల, శ్రద్ధా కపూర్?.. రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బన్నీ!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule). ...
Raju B
Diwali Photos Of Tollywood Celebrities: దీవాళి వేళ తళక్కున మెరిసిన తెలుగు హీరోయిన్లు
దీపావళి సందర్భంగా పలువురు తెలుగు హీరోయిన్లు సాంప్రదాయ వస్త్రాలంకరణలో తళక్కున మెరిసారు. కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకున్న ఆనంద క్షణాలను ఇన్‌స్టా పోస్ట్‌ల ద్వారా పంచుకున్నారు. మరి ...
Raju B
Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్ అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌ను తీసుకువచ్చారు. ఈ ...
Raju B
HBD Ileana D’Cruz: ఇలియానా ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా? తెలిస్తే షాకే!
గ్లామరస్ డాల్ ఇలియానా నేడు 38 వ వంసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు ...
Raju B
Samantha Ruth Prabhu: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సమంత? ముఖం మారడంపై అనుమానాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన ...
Raju B
Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా ...
Raju B
Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో ...
Raju B
Ananya Pandey HBD : గూగుల్‌లో తన గురించి ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనన్య పాండే
బాలీవుడ్ అందాల తారా అనన్య పాండే నేడు 27 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. గూగుల్‌లో నెటిజన్లు ...
Raju B
Honeymoon Gifts ideas: హనీమూన్ అనుభవాన్ని ఈ బహుమతులతో రెట్టింపు చేసుకోండి!
పెళ్లి జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టం, అది కలకాలం గుర్తుండిపోయే విధంగా ఆనందాన్ని, కొత్త ఆరంభాన్ని అందిస్తుంది. అయితే ఈ యాత్రలో తొలి అడుగులు వేసే హనీమూన్ ...
Raju B
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను ట్రోలింగ్ చేసింది ఈ సినిమాలోనే! ఇంత దారుణామా?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు(Kiran Abbavaram) ముఖ్య అతిథిగా అక్కినేని ...
Raju B
Oppo A3x 4G: ఒప్పొ నుంచి సరికొత్త ఫొన్ లాంచ్, అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అమ్మకం
ఒప్పో సంస్థ ఇటీవల తన తాజా 4G వేరియంట్ స్మార్ట్‌ఫోన్ “ఒప్పో A3x” ని(Oppo A3x 4G) భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే ఈ మోడల్ ...
Raju B
Spirit Movie: స్పిరిట్ కథ లీక్? గోపిచంద్ సినిమా తరహాలో స్టోరీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ ...
Srihari V
Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?
కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలుత డైరెక్టర్‌గా సత్తాచాటిన లారెన్స్ ఆ తర్వాత ...