• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరీ ఇంత అందమేంటి బాసూ..!

    [VIDEO:](url) వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ‘హనీ రోజ్’. తన చక్కనైన అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో హనీ రోజ్ బ్యూటీని చూసి నెటిజన్లు తెగ్ పొగుడుతున్నారు. ఇంత అందమేంటి బాసూ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    https://www.instagram.com/reel/CorusYRj99e/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv