• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
    MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
    ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
    Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
    See More

    Virat Kohli Opens up in Today’s Press Conference

    విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ జట్టు స్టాండర్డ్స్‌ను Next Level కి తీసుకెళ్లిన వ్యక్తి. కానీ ఏం జరిగిందో ఏమో సడెన్‌గా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ BCCI నిర్ణయం తీసుకుంది. BCCI నిర్ణయంతో క్రీడాలోకం, కోహ్లీ అభిమానులు నివ్వెరపోయారు. BCCI నన్ను సంప్రదించలేదన్న విరాట్…  విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎంత మంది ఉన్నా కానీ ఇండియన్ టీం ఫిట్‌నెస్ లెవల్స్ పెంచిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి దించేయడం కోహ్లీ అభిమానులకనే కాదు … Read more

    కోహ్లీని తప్పించడం కరెక్టేనా? అభిమానులేమంటున్నారంటే…

    విరాట్ కోహ్లీ రన్ మెషీన్. ఇండియన్ క్రికెట్ టీంకు కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన వ్యక్తి. సారధిగా కోహ్లీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కానీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆయన తీసుకున్న డెసీషన్ యావత్తు క్రీడాలోకాన్నే ఆశ్చర్యపరిచింది. టీ20 కెప్టెన్సీని వదులుకున్న కొద్ది రోజుల్లోపే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కోహ్లీకి బదులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది.  ఫ్యాన్స్ గుర్రు..  బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం … Read more

    IPL Retained Players Full List

    The full list of Retained Players is out. BCC has asked all the 8 franchises to submit their retained players list by November 30 at 12 Pm. As said all 8 Franchise teams have retained some of their Players. Royal Challengers Retained Virat Kohli, CSK Retained MS Dhoni. Sunrisers Hyderabad Retained Kane Williamson with 14 crores and Abdul Samad with … Read more

    భావోద్వేగాలతో ముడిపడిన ‘83’

    1983 వరకూ ప్రపంచ క్రికెట్‌లో పసికూనలుగా ఉన్న భారత జట్టు ఒక్కసారిగా విండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతలుగా నిలిచింది. 83 వరల్డ్‌కప్ రోజుల్లో ఎవరెలా పర్ఫామ్ చేశారు. ఎవరి స్థితిగతలు ఎలా ఉన్నాయి అనే అంశం మీద స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఉద్విగ్నభరిత క్షణాల సమాహారమే 83. స్టార్ కపుల్ జంటగా..  బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ఈ సినిమాలో జంటగా కనిపించారు. ఇప్పటికే వీరిద్దరూ జంటగా నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. కనుక … Read more

    న్యూజిలాండ్‌తో పోరు కీలకమెందుకంటే..

    టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ను ఓటమితో మొదలు పెట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం పొందింది. అదే సమయంలో మన గ్రూపులో ఉన్న మరో స్ట్రాంగ్ కెంటెండర్ అయిన న్యూజిలాండ్ కూడా పాక్ మీద తన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అక్టోబర్ 31 ఆదివారం దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ పోరులో గెలిచిన జట్టుకే సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన … Read more

    IPL 2021: ఒక ప్లే – ఆఫ్ బెర్టు కోసం నాలుగు జట్లు పోటీ..! ఎవరి అవకాశాలు ఎంత?

    ప్రస్తుతం ఐపీఎల్ 2021లో ఒక్క ప్లే ఆఫ్ బెర్తు కోసం హోరాహోరి పోరు జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలను కన్ఫర్మ్ చేసుకోగా ఇక మిగిలిన రెండు బెర్త్ ల కోసం 4 జట్లు పోటీపడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రేసు నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక వారిని పక్కన పెడితే 4 వ స్థానం కోసం కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ … Read more

    Categories IPL

    IPL 2021- KKR vs MI Match Highlights

    అబుదాబిలో జరిగిన 34వ ఐపీఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు. MI కెప్టెన్ రోహిత్ శర్మ 30 బంతుల్లో 33 పరుగులు(4 ఫోర్లు) చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో 78 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ముంబై 9.2 ఓవర్‌లో మొదటి వికెట్ కోల్పోయింది. బౌండరీ లైన్ వద్ద రోహిత్ శర్మ క్యాచ్‌ను శుభమన్ గిల్ అందుకున్నాడిలా..! రోహిత్ అవుట్‌తో ముంబై దూకుడుకి కళ్లెం పడింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ … Read more

    Categories IPL

    కోహ్లీ టీ-20 కెప్టెన్సీ వదులుకోక ముందు ఇంత వ్యవహారం నడిచిందా?

    ఆధునిక ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ నాయకుడిగా కూడా ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని ఘనతలను అందుకున్నాడు. ఇక నిన్న తాను టీ-20 కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఏదో ఒక దశలో కోహ్లీ కెప్టెన్సీను వీడి పోవాల్సిందే కానీ అత్యంత నాటకీయంగా తను ఈ బాధ్యతలను తప్పుకోవడం అనేది ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. అదే సమయంలో కోహ్లీ కెప్టెన్సీ‌ని వదిలేయడం వెనుక పెద్ద తతంగమే జరిగిందని కొన్ని క్రీడా వార్తా సమాచార మాధ్యమాల నుండి … Read more

    ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఎవరు గొప్ప..?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైన 2021 వరకు 14 సీజన్లు నిర్వహించి క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. టీ20 వరల్డ్ కప్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఎంతో అట్టహాసంగా జరిగే ఈ క్రీడా సంబరంలో ప్రపంచ నలుమూలల నుంచి మేటి ఆటగాళ్లు పాల్గొంటారనే విషయం అందరికీ విధితమే. అభిమానుల కేరింతలు మొదలయ్యేనా..             ప్రతి సీజన్‌లో ప్రేక్షకుల కేరింతలతో స్టేడియాల్లో కోలాహలం మొదలయ్యేది. కాని కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ నిరాడంబరంగా జరిగింది. ప్రేక్షకులు లేక స్టేడియాలు వెలవెలబోయాయి. చీర్‌గాళ్స్ సందడి జాడలేకుండ … Read more

    Categories IPL