• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్‌ హీరో అజిత్‌ కారుకు యాక్సిడెంట్‌.. వీడియో వైరల్‌!

    తమిళ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith) తన అభిమానులను ఎప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. భయమనేది లేకుండా సినిమాల్లో ఎంత కఠినమైన స్టంటయినా అలవోకగా చేసేస్తాడు. ఈ విషయాన్ని అజిత్‌ స్వయంగా పలు వేదికల్లో చెప్పారు. ఈ క్రమంలో పలుమార్లు గాయాలు అయినా అజిత్‌ వెనక్కి తగ్గలేదు. అజిత్‌ తన తాజా చిత్రం షూటింగ్‌లోనూ ఇలాంటి సాహసమే చేశాడు. ప్రాణాలకు తెగించి ఓ డేంజరస్‌ స్టంట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సదరు నిర్మాణ సంస్థ పంచుకోవడంతో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  పల్టీ … Read more

    OTT Suggestion: ఓటీటీలో ఈ వారం చూడదగిన సినిమాలు

    ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేవి ఉంటాయి. లవ్‌, ఫ్యామిలీ, క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌ ఇలా వివిధ జానర్‌లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇటీవల కాలంలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి మరి. లంబసింగి (Lambasingi) బిగ్‌బాస్ ఫేమ్‌ దివి.. హీరోయిన్‌గా … Read more

    Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌కు’సెన్సార్‌ బోర్డు ఝలక్..!

    విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం  మరో రెండు రోజుల్లో (ఏప్రిల్‌ 5) విడుదల కానుంది. గీతాగోవిందం లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత విజయ్‌-పరుశురామ్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అటు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా గట్టిగానే … Read more

    Ayalaan OTT: తెలుగులో వచ్చేస్తున్న సూపర్‌ హిట్‌ సైన్స్‌ఫిక్షన్‌ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

    తమిళ హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)కు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసిన ‘రెమో’, ‘డాక్టర్‌ వరుణ్‌’, ‘డాన్‌’, ‘ప్రిన్స్‌’ చిత్రాలు తెలుగులో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ‘అయ‌లాన్’ కూడా మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజై భారీ కలెక్షన్లు సైతం రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగులో ఓటీటీ వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కూడా … Read more

    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?

    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన ‘సేవ్‌ ద టైగర్స్ 2’ (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్‌ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో  పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను … Read more

    Gaami OTT Date: ‘గామి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ లాక్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి’ (Gaami). భారీ అంచనాల మధ్య మార్చి 8న విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ ఆకట్టుకున్నాడంటూ పెద్ద వార్తలు వచ్చాయి. అటు సినీ విమర్శకులు సైతం విశ్వక్‌ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అంటూ ఆడియన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ డేట్‌ లాక్‌ అయినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే … Read more

    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు

    కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. ఎండకాలం స్టార్ట్‌ అయిపోయింది. ఈ ఎండల వేడిని తగ్గించి చల్లని వినోదం అందించి ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTTలో సైతం పలు ఆసక్తికర చిత్రాలు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ స్టార్(Family Star) రౌడ్ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గ్లామర్ డాల్ మృణాల్ ఠాకూర్ జంటగా… పరుశురామ్ తెరకెక్కిస్తున్న … Read more

    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ జాతకం మార్చనుందా?

    గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా బ్లూ కలర్ చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది. బ్లూకలర్ స్లీవ్ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆరబోసింది. నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది టిల్లు స్కేర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో తన కెరీర్‌కు ఈ సినిమా విజయం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశపడుతోంది. ఒకప్పుడు అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు … Read more

    Bhimaa OTT: నెలరోజుల్లోపే ఓటీటీలోకి గోపిచంద్‌ ‘భీమా’.. స్ట్రీమింగ్ డేట్‌ అదే?

    గోపిచంద్‌ (Gopichand) లేటెస్ట్‌ మూవీ ‘భీమా’ (Bhimaa). కన్నడ డైరెక్టర్ హర్ష రూపొందించిన ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మించారు. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సెమీ ఫాంటసీ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. శివరాత్రి కానుకగా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీమా’ తొలి రోజే డివైడ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ రాబట్టడంలో విఫలమైంది. దీంతో త్వరగానే ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేందుకు మేకర్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా … Read more

    SSMB 30: మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో కొత్తగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్‌ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్‌ తదుపరి సినిమా గురించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. స్టార్‌ … Read more