• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    iQoo Z8 Series: ఆర్నెళ్లలోనే సిరీస్ అప్‌గ్రేడేషన్‌తో వస్తున్న ఐక్యూ.. ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు లీక్..!

    చైనా మొబైల్ దిగ్గజం వివో ప్రస్తుతం భారత మార్కెట్‌లో హవా కొనసాగిస్తోంది. మెరుగైన ఫీచర్లు కలిగిన సబ్ బ్రాండ్‌లతో మొబైల్ ప్రియులను పలకరిస్తోంది. ఇందులో ఓ సబ్ బ్రాండే ఐక్యూ(iQoo). ఐక్యూ జడ్ సిరీస్ భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ సక్సెస్ అయింది. దీంతో ఇందులో మాడిఫికేషన్లను చేస్తూ ఒక్కో సిరీస్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఐక్యూ జడ్ 7 సిరీస్‌(iQoo Z7 Series)ని లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆరు నెలలు తిరక్కుండానే ఐక్యూ జడ్ 8 … Read more

    Redmi Note 13 Series: నోట్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్ ఇదే భయ్యా..!

    ఇండియన్ మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో ఒకటిగా కొనసాగుతోంది రెడ్‌మీ. చైనీస్ కంపెనీ షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను అలరిస్తోంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ.. ఈ అక్టోబర్‌లో రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ని లాంఛ్ చేయనుంది. అయితే, ఈ సిరీస్‌కి సంబంధించి ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫీచర్లను చూసి గ్యాడ్జెట్ లవర్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. మరి, ఆ విశేషాలు, ఫీచర్లు ఏంటో చూసేద్దాం.  మూడు వేరియంట్లు.. గతేడాది … Read more

    Tecno Pova 5 Series: స్టైలిష్ డిజైన్‌, బెస్ట్ ఫీచర్స్‌తో వస్తున్న టెక్నో స్మార్ట్‌ఫోన్‌.. ధర కూడా తక్కువే..!

    చైనీస్ మొబైల్ కంపెనీ ‘టెక్నో’ భారత మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది. గతేడాది డిసెంబర్‌లో టెక్నో పోవా 4 సిరీస్‌ని లాంఛ్ చేసిన టెక్నో.. ఈ సారి 5 సిరీస్‌ని విడుదల చేసింది. ఇండియాలో ధర, స్పెసిఫికేషన్లను రివీల్ చేస్తూ మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెక్నో పోవా5 (TecnoPova 5), టెక్నో పోవా 5 ప్రో 5G(Tecno Pova 5 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌లను లాంఛ్ చేసింది. మరి, స్టైలిష్ డిజైన్‌తో వస్తున్న ఈ మోడళ్ల ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు … Read more

    Upcoming Samsung Phones in 2023: ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చే సామ్‌సంగ్ ఫోన్లు ఇవే..! వాటి ధర, ఫీచర్లు మీకోసం..

    మొబైల్ ఇండస్ట్రీలో సామ్‌సంగ్ గట్టి పోటీని ఇస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో సరసమైన ధరలకే స్మార్ట్‌ఫోన్‌లను యూజర్లకు అందిస్తోంది. ఏటా బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న సామ్‌సంగ్ ఈ ఏడాది కూడా మరికొన్ని ఫోన్లను లాంఛ్ చేయనుంది. ఎడ్జ్ కట్టింగ్ పీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌లతో కలగలిసిన స్మార్ట్‌ఫోన్లు సామ్‌సంగ్ ఫ్యాక్టరీలో రూపు దిద్దుకుంటున్నాయి. మరి, 2023లో లాంఛ్ కానున్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్లు ఏంటో చూసేద్దామా.  Samsung Galaxy S24 Ultra సామ్‌సంగ్‌ గెలాక్సీ నుంచి వచ్చే S సిరీస్‌లో వచ్చే ఫోన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. … Read more

    Honor X9a: మెస్మరైజింగ్ ఫీచర్స్‌తో రానున్న సరికొత్త హానర్ ఫొన్… ధర, ఫీచర్లు ఇవే

    చైనా టెక్ దిగ్గజం హానర్ త్వరలో మరో స్మార్ట్‌ ఫొన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఇది హానర్ 90 సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్నేళ్లుగా భారత మొబైల్ విపణిలోకి హానర్ గ్యాడ్జెట్లు విడుదలవుతున్నప్పటికీ ఇతర బ్రాండుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేపోతున్నాయి. దీంతో హానర్ ఫ్లాగ్‌షిప్ పోగ్రాంను ప్రారంభించింది. Honor 90 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. తొలుత Honor X9a పేరుతో ఓ గ్యాడ్జెట్‌ను అయితే రిలీజ్‌ చేసేందుకు సిద్ధమైంది. Honor … Read more

    iQoo Z7 Pro 5G : మీడియం బడ్జెట్‌ రేంజ్‌లో దీనిని మించిన ఫొన్‌ అయితే లేదు… ధర, ఫీచర్లు మీకోసం!

    iQoo బ్రాండ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది.  iQoo Z7 Pro 5G పేరుతో ఆగష్టు 31న లాంచ్ కానుంది.  Vivo కంపెనీ సబ్-బ్రాండ్ అయిన ఐకూ.. ఐకూ Z7 ప్రో గురించి అనేక వివరాలు వెల్లడించింది. కర్వ్డ్ డిస్‌ప్లే, హోల్‌ పంచ్ కటౌట్‌తో ఆకర్షిస్తున్న ఈ ఫొన్ స్మార్ట్ ఫీచర్లు, ధర ఎలా ఉండబోతుందో ఈ కథనంలో చూద్దాం.  iQoo Z7 Pro 5G డిస్‌ప్లే ఐకూ Z7కు కొనసాగింపుగా  iQoo Z7 Pro మరిన్ని … Read more

    Redmi Note 12 Pro 5G: ఎట్టకేలకు టాప్ వేరియంట్‌ని లాంఛ్ చేసిన రెడ్‌మీ.. ధర, ఫీచర్లు సంగతి చూద్దామా..! 

    రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G(Redmi Note 12 Pro 5G) నుంచి ఎట్టకేలకు టాప్ వేరియంట్ భారత్‌లో లాంఛ్ అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు రకాల స్టోరేజ్ వేరియంట్లను షావోమీ(Xiaomi) పరిచయం చేసింది. ఈ ఏడాది జనవరిలోనే వీటిని గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. తాజాగా నాలుగో స్టోరేజ్ వేరియంట్‌ని భారత్‌లో రిలీజ్ చేసింది. మరి, ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర, తదితర వివరాలు తెలుసుకుందామా.  కెమెరా సెటప్ రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని … Read more

    Top Phones in India 2023: ఇండియాలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. వీటిని కొట్టేవే లేవు భయ్యా..!

    ఏటా ఎన్నో మొబైల్ ఫోన్లు మార్కెట్లో రిలీజ్ అవుతుంటాయి. కస్టమైజ్డ్ ఫీచర్స్‌తో మొబైల్ ప్రియులను ఇంప్రెస్ చేస్తుంటాయి. ఫీచర్స్ పరంగా ఒక్కో బ్రాండ్ ఒక్కో తరహా కస్టమర్‌ని ఆకర్షిస్తుంటుంది. అయితే, అన్ని రకాల ఫీచర్లతో ముస్తాబై సగటు మొబైల్ లవర్స్‌ని సంతృప్తి పరుస్తూ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే స్మార్ట్‌ఫోన్లు కొన్నే ఉంటాయి. మరి, ఈ ఏడాదిలో ఆగస్ట్ నాటికి మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లేంటో తెలుసుకుందాం. iPhone 14 Pro Max ఐఫోన్ సిరీస్‌లో హై ఎండ్ వేరియంట్ ఇది. అత్యద్భుత ఫీచర్లతో ఇది … Read more

    iPhone 16 Series Features Leak: లీకైన ఐఫోన్ 16 ఫీచర్లు.. వాటిపై ఒక లుకేద్దామా..!

    గ్యాడ్జెట్ ఇండస్ట్రీలో ఐఫోన్లకు ఉండే డిమాండ్ వేరు. యాపిల్ కంపెనీ నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ ఎప్పుడొస్తుందా? అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు మొబైల్ ప్రియులు. ఈ క్రమంలో రాబోయే ఐఫోన్ సిరీస్ గురించి గుసగుసలు వినిపించడం సహజం. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 14 సిరీస్ ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్/ అక్టోబర్‌లో ఐఫోన్ 15 సిరీస్ రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో యాపిల్ బహు మార్పులు చేస్తుందని టాక్. అయితే, ఇప్పుడు కళ్లన్నీ ఐఫోన్ 16 సిరీస్ మీద పడ్డాయి. … Read more

    Realme Top Brands 2023: రియల్‌మీ టాప్ 5 స్మార్ట్‌ఫోన్లకు కస్టమర్లు ఫిదా.. వీటి ఫీచర్స్ తెలిస్తే మతి పోవాల్సిందే భయ్యా..! 

    చైనా కంపెనీ రియల్‌మీ భారత స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో బలమైన పోటీనిస్తోంది. బెస్ట్ ఫీచర్లతో సరసమైన ధరలోనే స్మార్ట్‌ఫోన్లను అందిస్తుండటంతో మొబైల్ ప్రియులు ఈ బ్రాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ఎన్నో స్మార్ట్ ఫోన్లు ఇప్పటి వరకు లాంఛ్ అయ్యాయి. ఏ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత దానిదే. మరి, రియల్‌మీ విడుదల చేసిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లేంటో ఓసారి చూసేద్దామా.  Realme 11 Pro+ 5G 5000mAh బ్యాటరీ కెపాసిటీతో 100వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో … Read more