• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుడతడి వీడియో వైరల్

    సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ బుడతడి వీడియో వైరల్ అయ్యింది. పక్షులకు గిన్నెలోని ఆహారాన్ని తీసి వాటికి తినిపిస్తున్నాడు. పక్షులు కూడా ఎలాంటి భయం లేకుండా తినడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రపంచంలో తాము ఒంటరిగా ఉన్నామని భావించే వారికి దయ ఆశను ఇస్తుందంటూ వాలా అప్షర్ పోస్ట్ చేశాడు. “Kindness is giving hope to those who think they are all alone in this world.” pic.twitter.com/NjlZjvxGG1 — Vala Afshar (@ValaAfshar) February 5, 2023 Screengrab Twitter:ValaAfshar … Read more

    బ్యాంకు ఉద్యోగిపై దాడి

    గుజరాత్‌లో ఓ బ్యాంకు అధికారిపై ఖాతాదారుడు దాడి చేశాడు. నడియాడ్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. లోన్ విషయంలో సమస్య రావటంతో కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. #WATCH | An employee of the Bank of India, Nadiad branch was thrashed by a customer over the issue of a bank … Read more

    వీడియో: మోడల్‌ డ్రెస్‌కు నెటిజన్లు ఫిదా.. మీరు చూడండి

    సాధారణంగా మోడల్స్‌ ట్రెండింగ్‌ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే పారిస్‌కి చెందిన కైలీ జెన్నర్ అనే మోడల్‌ విభిన్నమైన వస్త్రాన్ని ధరించి నెట్టింట వైరల్‌గా మారారు. ఆమె టేబుల్‌ క్లాత్‌ డ్రెస్‌తో క్యాట్ వాక్‌ చేసిన వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి డ్రెస్‌ను మేమెప్పుడు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/p/CoIQhhmAC3O/

    బైక్‌ని 3కి.మీ దూరం ఈడ్చెకెళ్లిన కారు

    గురుగ్రామ్‌లో కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. పార్క్ చేసి ఉన్న బైక్‌ని ఢీకొట్టి మూడు కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లాడు. అనంతరం కారును వదిలి పరారయ్యాడు. కారును ఆపాలని బైక్ ఓనర్ అరిచినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లాడు. ఇతరులు కూడా కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ, విఫలమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బైక్‌ని కారు ఈడ్చెకెళ్తుంటే నిప్పురవ్వలు రగులుతున్నాయి. నిందితుడిని ఫరీదాబాద్‌కు చెందిన సుశాంత్ మెహతాగా గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు. #BigExclusive … Read more

    మహిళా క్రికెటర్ల అదిరిపోయే స్టెప్పులు

    [VIDEO](url): టీమిండియా మహిళా క్రికెటర్లు ఓ తమిళ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. విశాల్‌, ఆర్య ‘ఎనిమి’ సినిమాలో ‘టమ్ టమ్’ పాటకు వారు డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న టీమిండియా బృందం టీ20 వరల్డ్‌ కప్‌నకు ముందు ట్రై సిరీస్‌ కోసం అక్కడికి వెళ్లింది. గురువారం ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్‌ దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, ఇతర క్రికెటర్లు తమ స్టెప్పులతో అలరించారు. https://www.instagram.com/reel/CoKTcgmDirY/?utm_source=ig_web_copy_link

    ఆహాలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రికార్డ్

    ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్‌లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కి ఆహా దద్దరిల్లింది. అత్యధిక వేగంగా 100 మిలియన్(10కోట్లు) నిమిషాల పాటు స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్‌గా రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 2న రాత్రి 9గంటలకు పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్‌లోని తొలి పార్ట్‌ని ప్రసారం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి బాలయ్య ఆరా తీశారు. వాటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఆశ్చర్యకర సమాధానాలు వెల్లడించారు. దీంతో చాలామంది ఆసక్తితో ఎపిసోడ్‌‌ని పూర్తిగా తిలకించారు.

    హనుమ విహారి రివర్స్ స్లాప్‌

    రంజీ ట్రోఫీలో గాయం తగిలినా జట్టుకోసం ఒంటి చేత్తో బ్యాటింగ్‌కు దిగిన హనుమ విహారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి పోరాట పటిమ గురించి చాలామందే ప్రస్తావించారు. ఆ మ్యాచ్‌లో విహారి ఆడిన ఓ షాట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గాయం తగిలిన చేతికి బాల్‌ తగలకుండా సింగిల్‌ హ్యాండ్‌తో రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. దీనికి దినేశ్ కార్తీక్‌ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. అతడి రివర్స్ స్వీప్‌ కాదు రివర్స్‌ స్లాప్‌ అని పేరు పెట్టాడు. thepraneetc23

    భావోద్వేగానికి గురైన చిరంజీవి

    కళాతపస్వి కె. విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో ఉంది. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

    కె. విశ్వనాథ్‌తో అల్లు అర్జున్‌

    దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో కూరుకుపోయింది. అయితే కళాతపస్వి, అల్లు అర్జున్‌తో ఉన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

    చిరంజీవి భావోద్వేగం

    [VIDEO](url): తనకు గురువు, తండ్రి సమానుడైన కె. విశ్వనాథ్‌ మరణం పట్ల చిరంజీవి భావోద్వగానికి గురయ్యారు. షూటింగ్‌ వేళ తనకు చేతితో కలిపి ముద్దలు పెట్టిన రోజులు గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. Annayya #Chiranjeevi garu tells the Greatness of #KVishwanath garu and Bonding with Him@KChiruTweets Pays tribute to Legendary Director #Vishwanath garu at His Home #MegastarChiranjeevi #RIPKVishwanath ?#RIPVishwanathGaru pic.twitter.com/vq9gh96hLW — Chiranjeevi Army (@chiranjeeviarmy) February 3, 2023