• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బాస్ పార్టీ’ వీడియో సాంగ్ వచ్చేసింది

  వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ వీడియో సాంగ్ వచ్చేసింది. థియేటర్లలో ఓ ఊపు ఊపేసింది ఈ పాట. దేవీ శ్రీ ప్రసాద్ మాస్ బీట్‌కి చిరంజీవి అదిరే స్టెప్పులు వేయడంతో సాంగ్ మరో రేంజ్‌కి వెళ్లింది. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రవితేజ కీలక పాత్రలో నటించాడు. బాబి డైరెక్ట్ చేయగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

  మరీ ఇంత అందమేంటి బాసూ..!

  [VIDEO:](url) వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ‘హనీ రోజ్’. తన చక్కనైన అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో హనీ రోజ్ బ్యూటీని చూసి నెటిజన్లు తెగ్ పొగుడుతున్నారు. ఇంత అందమేంటి బాసూ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/reel/CorusYRj99e/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:HoneyRose Courtesy Instagram:

  షర్మిలకు సామాన్యుడి ఝలక్!

  [VIDEO: ](url)వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలోని జనగామ జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిలపై ఓ యువకుడు ఫైర్ అయ్యాడు. సీఎం కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో షర్మిల అతనిపై తిరిగి ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మీ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వచ్చాయి.. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి.’’ అని ప్రశ్నించింది. KCR ను తిడితే ఊరుకోను.. షర్మిల పై ఫైర్ అయిన యువకుడు #YSSharmila #KCR … Read more

  టాప్ లేకుండానే చీర కట్టిన అనన్య

  [VIDEO:](url) మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ‘అనన్య నాగళ్ల’ అందాల ఆరబోతలోనూ తగ్గేదేలే అంటోంది. సోషల్ మీడియాలో బోల్డ్ లుక్స్‌తో అలరిస్తోందీ తెలుగు బ్యూటీ. చీరకట్టులోనూ హాట్ హాట్ లుక్స్‌తో మైమరిపిస్తోంది. డీ గ్లామరైజ్ రోల్స్ చేస్తూనే హాట్ ఫొటోలతో తళుక్కుమంటోంది. బ్లాక్ చీరను ధరించి నడుము అందాలను చూపించింది. టాప్ లేకుండానే ఎద అందాలను చీరతో కవర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. https://www.instagram.com/reel/CohVTFNsG_r/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:Ananya Nagalla Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more

  హిందీ పాటకు కథకలీ డ్యాన్స్

  మోడ్రన్ సంగీతానికి సంప్రదాయ నృత్యం చేస్తే ఎలా ఉంటుందో ఊహించారా? ఓ అమ్మాయి చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. అంతేగాకుండా నెట్టింట వీడియో వైరల్ అవుతోంది. బాలీవుడ్ సినిమా ‘మై హూ నా’లోని ‘తుమ్‌సే మిల్‌కా దిల్ కా’ పాటకు కథకలీ నాట్యం చేస్తూ ఓ అమ్మాయి అలరించింది. ఈ వీడియోను అనుప్రియ శర్మ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా షేర్ చేస్తూ ‘స్టేజిని బద్దలు కొట్టడానికి వచ్చా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared … Read more

  ధమాకా నుంచి దండ కడియాల్ సాంగ్ రిలీజ్

  శ్రీలీల, రవితేజ జోడికట్టి నటించిన సూపర్ హిట్ మూవీ‘ధమాకా’. ఈ మూవీ నుంచి తాజాగా ‘దండ కడియాల్’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ త్రినాథ్‌రావు డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ధమకా చిత్రంలో ఈ పాట మంచి మాస్ బీట్‌తో రూపొందింది. ఈ పాటను మీరు చూసేయండి.

  HyderabadEPrixకు హాజరైన సచిన్ తెందూల్కర్‌

  [VIDEO](url):హైదరాబాద్‌లో జరుగుతున్న HyderabadEPrix FormulaE రేసుకు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ హాజరయ్యారు. ఎవరొచ్చారో చూడండి.. అంటూ ఫార్ములాE చాంపియన్‌షిప్‌ ట్విట్టర్‌ పేజీ వీడియోను పోస్టే చేసింది. Look who's arrived ? Welcome to the @GreenkoIndia #HyderabadEPrix @sachin_rt ? pic.twitter.com/F5Dt97bnpi — ABB FIA Formula E World Championship (@FIAFormulaE) February 11, 2023

  హీటెక్కిస్తున్న ‘మృణాల్’ అందాల సెగలు

  ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన బ్యూటీ ‘మృణాల్ ఠాకూర్’. ప్రస్తుతం వరుస చిత్రాలతో కెరీర్‌లో బిజీగా ఉంటోంది. అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’తో పాటు, ‘నాని30’ మూవీలోనూ నటిస్తోంది. అయితే, సెల్ఫీ సినిమాలోని సాంగ్ టీజర్‌‌లో హాట్ హాట్ అందాలు చూపించి ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. టైట్ ఫిట్ ఔట్‌ఫిట్‌తో మృణాల్ ఠాకూర్ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. Here's the latest buzz on Twitter! #MrunalThakur is trending today…One video of this hot actress.#Yousay … Read more

  ధనుష్ ‘సార్’ ట్రైలర్ విడుదల

  ధనుష్, సంయుక్త మేనన్ జంటగా నటించిన ‘సార్’ ట్రైలర్ విడుదలైంది. విద్యారంగ సమస్యలను ఎత్తిచూపుతూ సినిమా రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ధనుష్ గెటప్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేయగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. తమిళంలో ఈ సినిమా ‘వాతి’గా విడుదల కానుంది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను రంజింపజేసింది. Courtesy Twitter:Fortune4cinemas Courtesy Twitter:

  తెలంగాణ బడ్జెట్‌పై విమర్శలకు హరీశ్ కౌంటర్

  [VIDEO](url): తెలంగాణ బడ్జెట్‌లో సమీకృత, సమ్మిళిత, సమగ్ర, సుస్థిర అభివృద్ది ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బడ్జెట్‌లో విపక్షాల విమర్శలకు మంత్రి హరీశ్ రావు తనదైన రీతిలో సమాధానం చెప్పారు. తెలంగాణలో సమీకృత, సమ్మిళిత, సమగ్ర, సుస్థిర అభివృద్ది: అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు.@BRSHarish#TelanganaBudget2023 pic.twitter.com/jjFFQOTHb6 — BRS Party (@BRSparty) February 8, 2023