• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శుభమన్ గిల్ డబుల్ సెంచరీ సంబరాలు

  యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్‌ డబుల్ సెంచరీ చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. గిల్ 200 పరుగులు సాధించిన తర్వాత డగౌట్‌లో సహచర ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అందులో జమ్మూ ఎక్స్‌ప్రెస్ చప్పట్లు కొడుతూ డాన్స్ చేస్తూ కనిపించాడు. 208 పరుగుల వద్ద ఔట్ అయిన తర్వాత గిల్‌ను డ్రెస్సింగ్‌ రూమ్ వద్ద అభినందించారు. కోహ్లి, హార్దిక్ పాండ్యా, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మెచ్చుకున్నారు. 2⃣0⃣0⃣ !? ? ???????? ????!?? One mighty knock! ? ? The moment, the reactions … Read more

  హీరోయిన్‌పై స్టూడెంట్ అసభ్య ప్రవర్తన

  ఆకాశం నీ హద్దురా ఫేం హీరోయిన్ అపర్ణ బాలమురళి పట్ల ఓ అభిమాని అసభ్యంగా ప్రవర్తించాడు. కేరళలోని ఓ లా కాలేజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొంది. వేదికపై కూర్చున్న ఆమెతో ఫొటో దిగేందుకు ఓ కాలేజ్ స్టూడెంట్ అపర్ణ వద్దకు వెళ్లాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఫొటో దిగేందుకు లేచిన అపర్ణ భుజంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కునుందుకే ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన అపర్ణ అతని నుంచి దూరంగా జరిగింది. దీంతో స్టూడెంట్ సారీ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ … Read more

  నేటి నుంచి ప్రతి గ్రామంలో కంటి వెలుగు శిబిరం

  తెలంగాణలో కంటి వెలుగు రెండో విడత లాంఛనంగా ప్రారంభయ్యింది. ఇవాళ్టి నుంచి పంచాయితీలు, రైతు వేదికల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు శిబిరం ఉంటుంది.

  బాత్‌ డ్రెస్‌లో శ్వేతా తివారి డాన్స్‌

  పఠాన్ సినిమాలోని బేషరమ్‌ రంగ్‌ పాటకు బుల్లితెర నటి శ్వేత తివారీ చేసిన రీల్‌ వైరల్ వుతోంది. స్నానం చేసే దుస్తుల్లో ఆమె చేసిన డాన్స్‌ మూవ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మీరు ఎన్ని నిమిషాల్లో రెఢీ అవుతారు అని వెయ్యిసార్లు ప్రశ్నించినా ..తన సమాధానం ఇదేనంటూ పోస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకర్షించటానికి ప్రయత్నిస్తుంది ఈ అమ్మడు. View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) Screengrab Instagram:shwetha tiwari Screengrab Instagram:shwetha tiwari

  ఢిల్లీలో స్వెట్టర్లు వేసుకుని రిహార్సల్స్

  74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని సిద్ధమవుతోంది. ఈ మేరకు సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. కర్తవ్యపథ్‌లో ఫుల్‌షర్ట్ రిహార్సల్స్‌ని సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. తీవ్ర చలి కారణంగా మరికొందరు స్వెట్టర్లు వేసుకుని కవాతు సాధన చేశారు. కాగా, ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు ‘అబ్దుల్ ఫతాహ్ ఎల్‌-సిసి’ రానున్నారు. జనవరి 26న వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. #WATCH | Full-dress rehearsal underway ahead of #RepublicDay2023. Visuals from Kartavya Path in Delhi. pic.twitter.com/v9x1e9q2VM … Read more

  సెల్ఫీ కోసం ‘వందేభారత్’ ఎక్కి బుక్కయ్యాడు

  [VIDEO](url):సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ మధ్యనే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చింది కాబట్టి సాధారణంగానే ఈ ట్రైన్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. అదే ఉత్సుకతతో రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం వందేభారత్‌ ఎక్కాడు. ఇంతలో ఆటోమేటిగ్‌గా రైలు డోర్‌ మూసుకుపోయింది. TTE వచ్చి ఏంటని అడగ్గా.. సార్ కొత్త ట్రైన్‌ అని సెల్ఫీ కోసం ఎక్కాను దిగేస్తాను సార్‌ అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ దిగడం కుదరదు విజయవాడ దాకా మాతో పాటు రావాల్సిందేనంటూ TTE చెప్పాడు. Man steps … Read more

  పులి తుమ్మటం చూశారా?

  సాధారణంగా దుమ్ము, ధూళి వచ్చినప్పుడు మనుషులు తుమ్మటం కామన్. అడవిలో ఉండే జంతువులకు అలాంటి వాతావరణం ఉండదు కనుక ఎక్కువగా తుమ్మవు. కానీ, ఓ పులి రెండు సార్లు తుమ్మిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంత క్యూట్‌గా తుమ్మిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. pic.twitter.com/SXIEm6g31V — Tweets of Cats (@TweetsOfCats) January 15, 2023

  యువతులతో అంబటి ఊరమాస్ స్టెప్పులు

  ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ ఉన్న మహిళలు, యువతులతో డ్యాన్స్‌ చేశారు. భోగి వేడుకలు చూసేందుకు వచ్చిన వారికి హుషారెత్తించారు.

  ప్రేమ దోమా ఏం లేదు. అంతా కెమికల్స్‌: పూరీ

  ప్రేమ అనేది ఒక డ్రగ్ లాంటిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ సలహా ఇచ్చారు. పూరీ మ్యూజింగ్స్‌లో ఈ సారి లవ్‌ డ్రగ్‌ గురించి మాట్లాడారు. మనలో ఎమోషన్స్, భావోద్వేగాలకు కారణం శరీరంలో విడుదలయ్యే కెమికల్స్. వీటివల్లే నవ్వు, ఆనందం, ప్రేమ, కన్నీళ్లు వంటివి వస్తాయి. యూత్‌కు వాడి ప్రేమ మాత్రం నిజం అనిపిస్తుంది. అద్భుతం, పవిత్రం అనుకుంటారు. కానీ, ప్రేమ, దోమ ఏం లేదు అది కేవలం ఓ డ్రగ్ అని అధ్యయనాల్లో తేలింది” అన్నారు.