• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    See More

    కోతి చేతిలో మద్యం.. వీడియో వైరల్‌

    యూపీ: కాన్పూర్‌లో గాంధీ జయంతి రోజున ఓ కోతికి మద్యం సీసా దొరికింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగానే ఈ ఘటన జరిగింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ కోతి ఓ బైక్‌కు అమర్చిన సంచిలో శోధించింది. మద్యం సీసా కన్పించడంతో దాన్ని బయటకు తీసింది. మూతను తెరిచేందుకు కోతి యత్నించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పెట్టాడు. At the office of Police … Read more

    మెుసలిని శునకంగా సాకుతున్న వ్యక్తి

    అమెరికాలో మెుసలిని ఓ వ్యక్తి పెంపుడు శునకంగా సాకుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. హెన్నీ అనే వ్యక్తి బేస్‌ బాల్‌ చూసేందుకు ఈ మెుసలితో వెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. మెుసలితో ఫొటోలు వీడియోలు తీసుకున్నారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందని ఎవరిపై దాడి చేయదని హెన్నీ తెలిపాడు. 2015లో దానిని దత్తత తీసుకున్నట్లు చెప్పాడు. దానికి వాలీ అనే పేరు కూడా పెట్టినట్లు పేర్కొన్నాడు. ఇది 56 అడుగుల పొడవు ఉంటుందని చెప్పుకొచ్చాడు. A man, … Read more

    Esther Anil: హాట్‌ ఫొటోలతో మతిపోగొడుతున్న దృశ్యం పాప.. హీరోయిన్లకు తీసిపోని అందం ఆమె సొంతం!

    యంగ్‌ బ్యూటీ ఎస్తర్‌ అనిల్‌ (Esther Anil) మరోమారు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది.  తాజాగా స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో కనిపించిన ఎస్తర్‌.. హాట్‌ అందాలను ఆరబోసింది. నవ్వుతూనే కుర్రకారు హృదయాలను పిండేసింది. దృశ్యం (Drushyam) సినిమాలో వెంక‌టేష్ (Venkatesh) చిన్న కూతురిలా న‌టించిన ఎస్తర్ గత కొంత కాలంగా హాట్ ఫోటో షూట్‌ల‌తో నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది.  బాల‌న‌టిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఎస్తర్‌ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. … Read more

    నోట్ల కట్లతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

    కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భారీ నోట్ల కట్టలతో కనిపించారు. బెడ్‌పై డబ్బుల కట్టలు ఉండగా వాటి ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. చంద్రపూర్ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్, నోట్ల కట్టలున్న బెడ్‌ పక్కగా సోఫాపై కూర్చున్నారు. పక్కన ఉన్న మరో వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సమర్థించుకున్నారు. … Read more

    పోలీసు జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

    హైదరాబాద్‌ పోలీసు జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. కాబోయే భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే కావడంతో దానిని ప్రతిబింబించేలా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేశారు. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. పోలీస్‌ యూనిఫామ్‌ను సొంత అవసరాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు వినిపించాయి. దీనిపై నగర కమీషనర్‌ సీవీ ఆనంద్‌ స్పందించారు. పోలీస్‌ దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని నేను తప్పుబట్టను. కానీ, ముందే మా అనుమతి కోరితే కచ్చితంగా ఇచ్చే వాళ్లం’ అని అన్నారు. If a common man tries … Read more

    ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి

    యూపీ: లక్నోలో ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఓ యువకుడు లాగాడు. సైకిల్‌ అదుపుతప్పడంతో ఆమెను రెండు బైకులు ఢీకొట్టాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో 17 ఏండ్ల నైన్సీ పటేల్ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు షావాజ్, అర్బాజ్‌తోపాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. यूपी के अम्बेडकरनगर में शर्मनाक वारदात। स्कूल … Read more

    ఎయిర్‌పోర్ట్‌లో చోరీ.. వీడియో వైరల్‌

    అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దొంగతనం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందే ఈ చోరికి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (TSA)లో పనిచేసే ఇద్దరు వ్యక్తులే ఈ దొంతనం చేశారు. సెక్యూరిటీ స్కానర్‌ మెషిన్‌పై ఉంచిన ప్రయాణికుల బ్యాగుల నుంచి వారు కొన్ని వందల డాలర్లు, వస్తువులు దొంగిలించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించారు. TSA Agents caught on surveillance video stealing hundreds of dollars in cash … Read more

    అది బైకా ఆటోనా?

    సాధారణంగా ఒక బైక్ పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తుంటారు. కానీ ఒకే బైక్‌ పై ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది వరకు ప్రయాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన బైక్ పై ముందు భాగంలో ఐదుగురు, వెనుక భాగంలో ఐదుగురిని కూర్చేబెట్టి నడుపుతున్నాడు. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరు విమర్శిస్తుంటే.. మరి కొందరు ‘అది బైకా ఆటోనా’ అంటూ కామెంట్స్ చేసున్నారు. NASA once asked how … Read more

    రెప్పపాటులో రూ.5 లక్షలు చోరీ

    ఇద్దరు దొంగలు రెప్పపాటులో రూ.5 లక్షలు దొంగతనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నల్గొండ జిల్లా దామరచర్లకు చెందిన రియల్టర్ అజ్మీరా మాలు తన కారులో రూ.5 లక్షలు ఉంచాడు. మిర్యాలగూడలోని ఓ రెస్టారెంట్ వద్ద కారును ఆపి భోజనానికి వెళ్లాడు. ఇంతలో వారిని అనుసరిస్తూ వస్తోన్న ఇద్దరు దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ.5 లక్షల క్యాష్ బ్యాగ్‌తో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1702175983523254665?s=20

    రోడ్డు పక్కన మోమొస్ తిన్న MLC కవిత

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన సింప్లీసిటిని చాటుకున్నారు. అసోం పర్యటనలో ఉన్న ఆమె గుహవటిలో స్ట్రీట్‌ పుడ్‌ను రుచి చూశారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న మొబైల్ ఫుడ్‌ కోర్టు వద్ద ఆగి మోమొస్ తిన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రత్యేకించి మోమొస్ వంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. https://x.com/TeluguScribe/status/1701442516103332074?s=20