• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    See More

    ప్రకృతి కన్నెర్ర.. 2000 మంది మృతి

    సెంట్రల్ మొరాకోలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 820 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 670 మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా మర్రాకెచ్ నగరం మరీ ఎక్కువగా నష్టపోయింది. దీంతో పాటు దేశ రాజధాని రాబత్‌లోనూ బలంగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. భూ ప్రకంపనల కారణంగా ప్రజలు చూస్తుండగానే ఎత్తైన భవనాలు కుప్పకూలాయి. ఇళ్లు కూలిపోవడాన్ని చాలా మంది వారి ఫోన్లలో వీడియో తీశారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ? #BREAKING | #Morocco | #earthquake | #Marrakech … Read more

    MSD And Trump: ధోనికి డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆహ్వానం.. అసలు ఏం జరిగిందంటే?

    టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ (M.S. Dhoni) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్ ఓపెన్‌ (US Open)లో సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించిన ధోనీ.. మరుసటి రోజు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కనిపించాడు. ట్రంప్‌తో కలిసి బెడ్‌మిన్‌స్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో  ధోనీ గోల్ఫ్ ఆడాడు. గోల్ఫ్ ఆడేందుకు ధోనిని స్వయంగా ఆహ్వానించిన ట్రంప్.. ఆ తర్వాత అతిథ్యం సైతం ఇచ్చారు. … Read more

    ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ

    గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి కేదార్‌నాథ్‌లో ఓ సెల్ఫీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మందాకిని నది వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ఆ వ్యక్తి కాలు జారి నీటిలో పడ్డాడు. నదీ ప్రవాహాం ఎక్కువగా ఉండటంతో బాధితుడు ఒక రాయిని గట్టిగా పట్టుకుని కేకలు వేశాడు. అతడి పరిస్థితిని గమనించిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా తాళ్లతో ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు లాగారు. #Uttarakhand#सेल्फी लेने … Read more

    లైవ్‌లో హీరోయిన్‌ను కిస్‌ చేసిన డైరెక్టర్‌

    హీరోయిన్‌ మన్నారా చోప్రాను విలేకరుల ముందే ముద్దు పెట్టుకొని దర్శకుడు ఎ.ఎస్‌ రవికుమార్‌ అందరికీ షాకిచ్చారు. ‘తిరగబడరసామీ’ చిత్రానికి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో ఈ ఘటన జరిగింది. డైరెక్టర్‌ చేసిన పనికి మన్నారా కంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యజ్ఞం, వీరభద్ర, పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలతో మెప్పించిన రవి కుమార్‌ చాలా గ్యాప్‌ తర్వాత ‘తిరగబడరసామీ’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. #Mannarachopra gets kissed by director AS Ravikumar in front … Read more

    కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా: వీడియో వైరల్

    హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు ప్రయాణికులతో ఓ ఆటో వేగంగా వస్తోంది. ఇంతలో తీగల వంతెనపైకి రాగానే అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆటోడ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. An autorickshaw trying to overtake a bike, overturned at Durgam Cheruvu cable stayed bridge, Hyderabad. … Read more

    బైక్‌పై స్టండ్స్.. అదరగొడుతున్న తాత

    ఈరోజుల్లో యూత్ కన్నా తాతలు సూపర్ యాక్టివ్ గా ఉన్నారు.. ముదురు వయసులో వారు చేస్తున్న స్టండ్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న వాటిని మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ తాత బైకు పై అదిరిపోయే స్టంట్స్ చేశాడు.. ఒక సారి బైక్ హ్యాండిల్ మీద నుంచి చేయి తీసి బైక్ నడుపుతాడు, ఒక సారి బైక్ వెనుక పడుకుని బైక్ మీద చేతులు పైకెత్తి బల్లె బల్లెలా ఊగుతున్నాడు. దీనిని బైక్ వెనుక ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి … Read more

    పాములను ఎంత తేలిగ్గా పట్టిందో..!

    ఓ యువతి పామును పట్టిన విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ ఇంట్లో సీలింగ్‌పైన నక్కిన రెండు పాములను సదరు యువతి తేలిగ్గా పట్టుకుంది. ఎలాంటి భయం లేకుండా రెండు చేతులతో రెండు పాములను ఒకేసారి బయటకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. అయితే పట్టిన పాములు 6-7 అడుగులు ఉండటం గమనార్హం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. Just another normal … Read more

    యువతిని ఈడ్చుకెళ్లిన కారు

    రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను ఓ వ్యక్తి కారు బానెట్‌పై సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కారు రాంగ్‌ సైడ్‌లో వచ్చింది. ఇంతలో ఓ యువతి ఆ కారుకు అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ క్రమంలో కారు యువతి పైకి వెళ్లగా ఆమె రక్షణగా బానెట్‌ను పట్టుకుంది. అయితే డ్రైవర్‌ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి … Read more

    నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం

    మలేషియాలో ఓ విమానం నడిరోడ్డుపై కుప్పకూలి పేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సెంట్రల్ సెలంగర్ జిల్లాలోని ఓ హైవేపై ఓ విమానం ఒక్కసారిగా రెప్పపాటులో కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. విమానం కూలుతున్న సమయంలో ఓ కారు డ్యాష్ కెమెరాలో విమాన ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. విమానంలో ఉన్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై నడచి వెళ్తున్న మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. Dashcam footage shows final moments of the private … Read more

    చలానా భయంతో ప్రేయసిని వదిలేశాడు

    చలానా తప్పించుకునేందుకు ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌నే వదిలి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడు తన ప్రేమికురాలితో బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ రాగా వారి వద్దకు ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్‌ పెంచేసి సిగ్నల్‌ను దాటేయబోయాడు. ఈ క్రమంలో వెనక ఉన్న యువతి కిందపడిపోగా ఆమెను పట్టించుకోకుండానే యువకుడు వెళ్లిపోయాడు. लड़की को breakup में देर नहीं … Read more