• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు తొక్కేశారు; కొడాలి నాని

    [వీడియో;](url) జూ.ఎన్టీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొక్కేశారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోకేశ్ భవిష్యత్ కోసం ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలోకి రానివ్వడం లేదని ఆరోపించారు. అవసరమైనప్పుడు ప్రచారం చేయించుకుని.. ఆ తర్వాత కూరలో కరివేపాకులా పక్కన పడేస్తారని మండిపడ్డారు. తాతా మనవళ్లను ఇద్దరినీ చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అవమానాలన్నీ జూ.ఎన్టీఆర్‌కు తెలుసని.. కానీ బయటికి చెప్పరని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv