• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బండి సంజయ్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

    TS: బండి సంజయ్‌పై పరోక్షంగా మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చిపోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోడి చేతిలో ఒకపార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులైన విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ నాయకులు’ అంటూ కేటీఆర్ [ట్వీట్](url) చేశారు. బండి సంజయ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, బండి సంజయ్ అరెస్టును సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv