• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశం కోసమే బతుకుతున్నా; పీఎం మోదీ

    తాను[ దేశం](url) కోసమే బతుకుతున్నానని.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో మోదీ ఉద్వేగానికి గురవుతూ ప్రసంగించారు. కొంతమంది కుటుంబం కోసమే బతుకుతున్నారని.. కానీ తాను మాత్రం దేశం కోసమే బతుకుతున్నానని పేర్కొన్నారు. దేశంలో ఒకే వ్యక్తి చాలా మందిని ఎదుర్కొంటున్నాడని చెప్పారు. కాంగ్రెస్‌కు నినాదాలే కరువయ్యాయని.. కొత్త నినాదాలు వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv