• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ ఓ పిచ్చికుక్క: మంత్రి

    AP: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ మరోమారు విరుచుకుపడ్డారు. పవన్‌ పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా మారుస్తాడని దుయ్యబట్టారు. వెంకటపాలెం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి.. పవన్‌ ఓ పిచ్చికుక్క అని విమర్శించారు. చంద్రబాబు ముసలి నక్క అని ఫైరయ్యారు. అటు నారా లోకేష్‌ ఊరపంది తిరిగినట్లు రోడ్లపై తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను ఎవరూ టచ్‌ చేయలేరని, మా వెంట్రుక కూడా పీకలేరని జోగి రమేశ్‌ అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv