• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్‌‌కి కవచం ఉంది: ప్రియాంకా గాంధీ

    తన సోదరుడు రాహుల్ గాంధీ ‘సత్య కవచములు’ కలిగి ఉన్నాడని.. దేవుడే రాహుల్‌కి కాపు కాస్తున్నాడని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘అందరూ నన్ను అడుగుతున్నారు. ‘ఏంటీ మీ అన్నయ్య కేవలం ఒక టీషర్టుతోనే పాదయాత్ర చేస్తున్నారు. చలి వేయట్లేదా? పైగా పంజాబ్, జమ్ము కశ్మీర్‌లకు వెళ్లబోతున్నారు.. భద్రతను పెంచుకోవచ్చు కదా!’ అని. అప్పుడు నేను ‘ఆయన సత్యం అనే కవచాన్ని ధరించాడు. దేవుడే రక్షణ కల్పిస్తున్నాడు’ అని వాళ్లకి చెప్పాను’’ అని ప్రియాంకా గాంధీ వెల్లడించారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘నాకు చలిగా అనిపించినప్పుడు స్వెటర్ వేసుకుంటా’నని చెప్పారు. దిల్లీలో భారత్ జోడో యాత్ర పున: ప్రారంభమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv