• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నారా లోకేశ్‌పై ఆర్జీవీ సెటైర్లు

  AP: టీడీపీ నేత నారా లోకేశ్‌ తనపై చేసిన విమర్శలపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సెటైర్లు వేశారు. లోకేశ్‌ను చూసి నవ్వాలా? జాలి పడలా? నవ్వాలా? ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు పరిస్థితి చూసి లోకేశ్‌ మైండ్‌ స్టబిలైజ్‌ అయ్యిందేమో అని విమర్శించారు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదేమో అని సలహా ఇచ్చారు. సబ్జెట్‌ తెలియకుండా మాట్లాడితే మీ తండ్రిని దేవుడు కూడా కాపాడలేడని ఆర్జీవీ అన్నారు. కొద్ది రోజులు లండన్‌కు వెళ్లి రెస్ట్‌ తీసుకోవాలని లోకేశ్‌కు సూచించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv