• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొత్త వేరియంట్లతో జాగ్రత్త.. సుమీ

    ఇండియాలో కరోనా మరలా కోరలు చాస్తోంది. ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యాక్సినేషన్ చేపట్టినా కానీ కరోనా మహమ్మారి మాత్రం ఇండియన్స్ ను వదిలి వెళ్లడం లేదు. ఈ మధ్య కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చాలా ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఒక శాతం ఉన్న పాజిటివిటీ రేటు అమాంతం పెరిగిపోయింది. దీంతో అందరూ కంగారు పడుతున్నారు. కరోనా రక్కసి పూర్తిగా పోలేదని కేవలం తన రూపును మాత్రమే మార్చుకుంటూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని … Read more

    ఈ వారం బిజినెస్ విశేషాలు..

    – ఈ వారంలో మారని పెట్రోల్, డీజిల్ ధరలు. – ఈ వారంలో ఎక్కువ రోజుల పాటు నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు. తీవ్రంగా నష్టపోయిన ఇన్వెస్టర్లు. ఉక్రెయిన్ దేశ GDP విలువకంటే ఎక్కువగా ఇండియన్ ఇన్వెస్టర్లు నష్టపోయారని నివేదిక. – అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు. 118 అమెరికన్ డాలర్లకు చేరుకున్న బ్రెంట్ క్రూడ్. 2013 తర్వాత ఇంతలా పెరగడం ఇదే ప్రథమం. – పెరిగిన బంగారం, వెండి ధరలు. – CEOను అష్నీర్ గ్రోవర్‌ను తొలగించిన డిజిటల్ చెల్లింపుల సంస్థ భారత్ పే. … Read more

    ముంబై టూ అహ్మదాబాద్: ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ గురించి ఆసక్తికర విషయాలు

    కళ్లు మూసి తెరిచే‌లోపు రయ్‌మంటూ దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా ఎక్కడుంటాయి అంటే ఠక్కున గుర్తొచ్చే ఆన్సర్ జపాన్. కానీ జపాన్ కంటే మనం త‌క్కువేమి కాదని భారత్ ఓ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుంది. ఇంతకి ఆ ప్రాజెక్టు విశేషాలు ఏంటి..? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ట్రైన్ నడుస్తుంది లాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోండి. ప్రాజెక్టు విషయాలు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం నుంచి మహరాష్ట్ర‌లోని ముంబై వరకు ఈ బుల్లెట్ ట్రైన్ నడువనుంది. ముంబై- అహ్మదాబాద్ హై … Read more

    భారత్- వెస్టిండీస్.. రెండో టీ20లో గెలుపెవరిదీ?

    కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- వెస్డిండీస్ మధ్య నేడు రెండో టీ20 జరుగనుంది. వన్డే సిరీస్‌తో పాటు, మొదటి టీ20లో కూడ గెలుపొంది టీమిండియా ఉత్సాహంతో ఉండగా.. కనీసం టీ20 సిరీస్ అయిన దక్కించుకోవాలని కరీబియన్లు భావిస్తున్నారు. నిర్ణయాత్మకంగా మారిన సెకండ్ టీ20లో విజయం ఎవరిని వరిస్తుందో? ఇలా అంచనా వేయోచ్చు. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే! కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలమైన పిచ్ కలిగి ఉంది. ఈ పిచ్‌పై స్పీడ్ బౌలర్ల కంటే స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. … Read more

    As COVID numbers decline, Work from Home Ignites a Debate again

    With the resurgent Covid-19 pandemic seeming to wind down (hopefully leading to a full wind-up), there has been renewed conversation around the future of what has been part of the life of billions around the world for close to two years-work from home. When it started most were skeptical about how people could manage to work at home without the … Read more

    ఇంజినీరింగ్ ప్రశ్నపత్రంలో సినిమా ప్రశ్నలు

    అప్పుడప్పుడు పరీక్షల్లో ఏం రాయలో జవాబు గుర్తురాకపోతే సినిమా స్టోరీ రాశానని పలువురు చెప్పడం వింటు ఉంటాం. కాని తాజాగా కేరళలో జరిగిన ఓ పరీక్షలో ఏకంగా ఓ హిట్ సినిమా గురించి ప్రశ్నలు వచ్చాయని తెలిసింది. కేరళ ఇంజినీరింగ్ 50 మార్కుల ప్రశ్న పత్రంలో మిన్నల్ మురళి సినిమా గురించి ప్రశ్నలు వచ్చాయని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రశ్నపత్రం చివరలో మరో ట్విస్ట్ పెట్టారు. ఈ మూవీలో చిత్రీకరించబడిన కథలో అన్ని పేర్లు, పాత్రలు, సంఘటనలు కల్పితమని రాశారు. అసలు వ్యక్తులు, … Read more

    ఇక్కడికి రావాలంటూ ఎలన్ మస్క్‌కు తెలుగు తారల రిక్వెస్టు…

    ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తాజాగా టెస్లా కార్ల ప్లాంట్‌ను ఇండియాలో పెట్టాలని చూస్తున్నాడు. దానికి కేంద్రం నుంచి సరైన అనుమతులు రావడంలో లేట్ అవుతుందని ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దానికి స్పందిస్తూ తెలంగాణకు రావాలని కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఇక తెలుగు సెలబ్రెటీలు కూడా వరుసగా మస్క్‌కు ట్వీట్లు చేస్తున్నారు. తెలంగాణకు రావాలని తెలంగాణలో ప్రభుత్వ విధానాలు చాలా సులభంగా ఉంటాయని తెలుపుతూ మంత్రి కేటీఆర్ టెస్లా … Read more

    క్రికెటర్లతో తళుక్కుమన్న బాలీవుడ్…83 Movie Premiere Pictures

    మన ఇండియాలో క్రికెట్ ఒక మతం కంటే ఎక్కువ. క్రికెట్ అంటే ముందూ వెనకా చూడకుండా సర్వం సమర్పించేవాళ్లు మన ఇండియాలో చాలా మందే ఉన్నారు. అటువంటి ఎంతో మంది ఫ్యాన్స్ కోరిక ఈ 83 సినిమాతో నెరవేరబోతుంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అపురూప దృశ్యాల మాలిక..  ప్రతి సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి. ప్రీమియర్లు పడతాయి. కానీ 83 విషయంలో కాస్త విషయంలో మాత్రం అది కాస్త వేరు. 

    Virat Kohli Opens up in Today’s Press Conference

    విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ జట్టు స్టాండర్డ్స్‌ను Next Level కి తీసుకెళ్లిన వ్యక్తి. కానీ ఏం జరిగిందో ఏమో సడెన్‌గా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ BCCI నిర్ణయం తీసుకుంది. BCCI నిర్ణయంతో క్రీడాలోకం, కోహ్లీ అభిమానులు నివ్వెరపోయారు. BCCI నన్ను సంప్రదించలేదన్న విరాట్…  విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎంత మంది ఉన్నా కానీ ఇండియన్ టీం ఫిట్‌నెస్ లెవల్స్ పెంచిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి దించేయడం కోహ్లీ అభిమానులకనే కాదు … Read more

    న్యూజిలాండ్‌తో పోరు కీలకమెందుకంటే..

    టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ను ఓటమితో మొదలు పెట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం పొందింది. అదే సమయంలో మన గ్రూపులో ఉన్న మరో స్ట్రాంగ్ కెంటెండర్ అయిన న్యూజిలాండ్ కూడా పాక్ మీద తన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అక్టోబర్ 31 ఆదివారం దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ పోరులో గెలిచిన జట్టుకే సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన … Read more