• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హెల్మెట్‌ని నేలకేసి కొట్టిన ఆవేశ్ ఖాన్.. నెటిజన్ల ట్రోల్స్

  [వీడియో:](url) లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్‌ ఆవేశ్ ఖాన్‌పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి విజయం సాధించడంతో ఆవేశ్ ఖాన్ తన హద్దులు మీరాడు. తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టి అతి చేశాడు. దీంతో మ్యాచ్ రెఫరీ ఆవేశ్‌ని తీవ్రంగా మందలించాడు. నెటిజన్లు సైతం ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘కనీసం బంతిని టచ్ చేయలేకపోయావ్.. అంత ఓవరాక్షన్ అవసరమా’’ అంటూ మండిపడుతున్నారు. కాగా ఆవేశ్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకోవడం విశేషం. https://twitter.com/VikrantaYadav/status/1645619607057858560?s=20

  ఎంత పనిచేశావ్ బ్రో: డీకేపై ఫ్యాన్స్ ట్రోల్స్

  [వీడియో;](url) ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ చివరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌ చివరి బంతికి లక్నోకు ఒక్క పరుగు అవసరమైంది. ఈ సమయంలో కీపర్ దినేశ్ కార్తీక్ చేసిన తప్పిదం ఆర్సీబీ కొంపముంచింది. హర్షల్ వేసిన ఫుల్‌టాస్‌ను ఆవేశ్ బీట్ చేయలేకపోయాడు. దీంతో ఆవేశ్ బై కోసం పరిగెత్తాడు. అదే సమయంలో కార్తీక్ ఆ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అదే ఔట్ చేసి ఉంటే సూపర్ … Read more

  ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్ నోట బాలయ్య డైలాగ్స్

  [వీడియో:](url) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నందమూరి బాలకృష్ణ డైలాగులు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు రాని ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు బాలయ్య డైలాగులను చాలా ఫన్నీగా చెప్పారు. లెజెండ్‌లోని ‘ఫ్లూటు జింక ముందు ఊదు’ డైలాగ్‌ను భువీ తన స్టైల్లో చెప్పేశాడు. ఇక ‘దబిడి దిబిడే’ అనే డైలాగ్‌ను ఉమ్రాన్ మాలిక్ పలికాడు. అలాగే ‘ట్రబుల్’ డైలాగ్‌ను చెప్పడానికి హ్యారీ బ్రూక్ తెగ కష్టపడ్డాడు. బ్రియాన్ లార్ మాత్రం సింపుల్‌గా చెప్పేశారు. లెజెండ్ బాలయ్య గారి ?డైలాగ్స్ మన … Read more

  ఐపీఎల్‌కు దూరమయ్యే స్టార్ ప్లేయర్స్ వీరే!

  మరో వారంలో ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ముమ్మర సాధనలో మునిగిపోయాయి. కాగా గాయాల కారణంగా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఈ సీజన్‌కు దూరం కానున్నారు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నోర్జా, జానీ బెయిర్ స్టో, కైల్ జేమిషన్, జే రిచర్డ్‌సన్, సర్ఫ్‌రాజ్ ఖాన్, విల్ జాక్స్, ప్రసిద్ధ్ క్రిష్ణ, మొహిసిన్ ఖాన్, ముఖేష్ చౌదరి తదితరులు గాయాలతో బాధపడుతున్నారు. వీరందరూ ఈ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి … Read more

  IPL Auction LIVE

  | **Player Name** | **Price** | **Team** |———-|:————-|:——– | **సామ్ కర్రన్**| 18.5Cr | Punjab | **కెమెరాన్ గ్రీన్**| 17.5Cr | MI | **బెన్ స్టోక్స్**| 16.5Cr | CSK | **నికోలస్ పూరన్**| 16Cr | LSG | **హారీ బ్రూక్**| 13.25Cr | SRH | **మయాంక్ అగర్వాల్**| 8.25Cr | SRH | **శివం మావి**| 6Cr | Gujarat **Player Name** | **Price** | **Team** |———-|:————-|:——– | **జేసన్ హోల్డర్**| … Read more

  Is Umran Malik, the new face of TEAM INDIA’s Fast Bowling?

  No batter in the 2022 IPL wants to hear the name, Umran Malik. With his incredible bowling in the IPL, the pacer is keeping opposing batsmen awake at night. Umran, 22, is in his first IPL season and has already taken nine wickets in six games. He consistently bowls at speeds of more than 150 kilometres per hour, which is … Read more

  ముగిసిన ఐపీఎల్ వేలం..

   ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. మొత్తం 600 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా చాలా మంది ప్లేయర్లు ఊహించిన మొత్తం కంటే ఎక్కువకు అమ్ముడు పోయారు. కొంత మంది అమ్ముడు పోకుండా అలాగే మిగిలిపోయారు. వేలం ప్రక్రియ ముగియడంతో సమరానికి అంతా సిద్ధమవుతున్నారు.   అమ్ముడు పోయిన ఆటగాళ్ల వివరాలు..  క్ర. సం ఆటగాడు ఏ జట్టు సొంతం ధర  1 ఆవేశ్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 10 కోట్లు 2 రాహుల్ తెవాటియా గుజరాత్ టైటాన్స్ … Read more

  IPL మెగా వేలం కోసం సర్వం సిద్ధం..

  ఐపీఎల్ దినదినాభివృద్ధి చెందుతుంది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది టైటిల్ స్పాన్సర్లు మారినా కానీ ఈ ట్రోఫీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వివిధ దేశాలకు చెందిన 1,214 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా BCCI మాత్రం 590 మంది ప్లేయర్లనే ఫైనలైజ్ చేసింది. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, కగిసో రబడ, మహ్మద్ షమీ, డేవిడ్ వార్నర్ వంటి వారితో ఈ ఏడు ఐపీఎల్ ఆక్షన్ మొదలు కానుంది.  View … Read more

  2021 లో ఎక్కువ మంది ఇండియన్స్‌ Googleలో వెతికిన‌ విష‌యాలు

  స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే గూగుల్‌ తెలియ‌ని వారు ఉండ‌రు. ఎందుకంటే ఇది అనేక స‌మాచారాల నిల‌యం కాబ‌ట్టి.. అస‌లు ఇందులో లేని స‌మాధానం అంటూ ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు. స్మార్ట్ పోన్ లు ఎక్కువ క‌లిగి ఉన్న 3 వ‌దేశంగా భార‌త్ ఇప్ప‌టికే రికార్డులకెక్కింది. దేశంలో ఏ ఆస‌క్తిక‌ర విష‌యం జ‌రిగినా ఆ స‌మాచారం గురించి తెలియాలంటే గూగుల్‌ని  ఆశ్ర‌యించాల్సిందే.. ఇలా 2021 సంవ‌త్స‌రానికి గాను భార‌తీయులు శోధించిన డేటాని గూగుల్  తాజాగా విడుద‌ల చేసింది. అవేంటో ఒక్క‌సారి చూద్దాం…. దేశంలో జ‌రిగిన‌ … Read more

  IPL Retained Players Full List

  The full list of Retained Players is out. BCC has asked all the 8 franchises to submit their retained players list by November 30 at 12 Pm. As said all 8 Franchise teams have retained some of their Players. Royal Challengers Retained Virat Kohli, CSK Retained MS Dhoni. Sunrisers Hyderabad Retained Kane Williamson with 14 crores and Abdul Samad with … Read more