• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీతో చిలిపి పనులు చేస్తా: హార్దిక్

    ధోనీపై తనకున్న అభిప్రాయాన్ని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు. ధోనీకి ఎప్పుడూ అభిమానినేనని స్పష్టం చేశాడు. ‘ఎక్కువగా మాట్లాడకపోయినా ధోనీని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. అందరూ ధోనీ సీరియస్‌గా ఉంటాడని అంటారు. కానీ, నేనలా చూడకపోయేది. చిలిపి పనులు చేసేవాడిని. జోకులు వేసేవాడిని. తనొక ఫ్రెండ్, డియర్ బ్రదర్. ధోనీని ద్వేషిస్తున్నారంటే వారు క్రూరులై ఉండాలి’ అని హార్దిక్ చెప్పాడు. నేడు చెన్నైతో గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. Captain. Leader. … Read more

    ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న సునీల్ గవాస్కర్

    కోల్‌కతాతో మ్యాచ్‌ ముగిసిన అనంతరం చెన్నై జట్టు మైదానంలో సందడి చేసింది. చెపాక్‌లో అభిమానుల కోసం ఎంఎస్ ధోని సహా కొంతమంది జట్టు సభ్యులు టీషర్ట్స్‌, క్రికెట్ బాల్స్‌ను స్టాండ్స్‌లోకి విసిరారు. తాల ఫ్యాన్స్‌తో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ సమయంలో ధోని పేరు స్టేడియం మెుత్తం మార్మోగింది. ఇందులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ మహి ఆటోగ్రాఫ్ అడిగాడు. ఆయన షర్ట్‌పై ధోని సంతకం చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైనప్పట్నుంచి MSD మేనియా కొనసాగుతోంది. ???????! … Read more

    చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా..?

    ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నైలో ఈ రెండు జట్లు తలపడగా 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గట్టెక్కింది. సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించింది. ఇప్పుడు జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఇందుకు ఆతిథ్యం ఇస్తోంది. వరుసగా 3 విజయాలతో చెన్నై దూకుడు మీద ఉంది. మరోవైపు, గత 2 మ్యాచుల్లో రాజస్థాన్ పరాభవం చవిచూసింది. ఈ క్రమంలో సొంత మైదానంలో చెన్నైపై గెలిచి తిరిగి విన్ ట్రాక్ ఎక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విన్నింగ్‌ జోన్‌లో ఉన్న … Read more

    వికెట్ల వెనక ధోని ఉంటే బ్యాటర్లకు హడలే..!

    IPL: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచులో CSK కెప్టెన్‌ ధోని మరోమారు తన కీపింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. జడేజా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌ ముందుకొచ్చి షాట్ ఆడబోగ బంతి బ్యాటుకు చిక్కలేదు. రెప్పపాటులో బంతిని అందుకున్న ధోని మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. అలాగే చివరి బంతికి సుందర్‌ను రనౌట్‌ చేయడంలోనూ తన మార్క్ చూపించాడు. దీనికి సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్‌గా మారింది. తలా వికెట్‌ వెనక ఉంటే బ్యాటర్లకు హడలేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. | / Dhoni ?̶?̶?̶ is here! … Read more

    ధోనీ చెబితే వినని వారుంటారా..!

    [VIDEO](url): 2011లో భారత్‌కు వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ. మైదానంలో శాంతంగా ఉంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటాడు. ప్రత్యర్థి బలహీనతను గుర్తించి బోల్తా కొట్టిస్తాడు. అందుకే ధోనీ నుంచి విలువైన సలహాలు తీసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. నిన్న జరిగిన చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఆటగాళ్లతో ధోనీ కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో వారికి విలువైన సలహాలు అందించాడు. ధోనీ చెబుతున్నంత సేపు క్రమశిక్షణతో, శ్రద్ధగా వారు విన్నారు. ధోనీ … Read more

    ధోని జోక్‌కు విరగపడి నవ్విన కోహ్లీ..!

    [VIDEO](url): మహేంద్ర సింగ్‌ ధోని- విరాట్ కోహ్లీల ఫ్రెండ్‌షిప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ధోని అండగా నిలిచాడని కోహ్లీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా ధోని- కోహ్లీల స్నేహానికి RCB vs CSK మ్యాచ్‌ వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లీ స్వయంగా వెళ్లి ధోనిని హత్తుకుని మాటలు కలిపాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ధోని ఏం చెప్పాడో తెలియదు కానీ విరాట్‌ ముసి … Read more

    ధోనీని గుర్తుకు తెస్తున్న బాలిక హెలికాప్టర్ షాట్

    [VIDEO](url): హెలికాప్టర్ షాట్ అంటే మనకు ధోనీనే గుర్తుకొస్తాడు. అలాంటి షాట్లు చాలా మంది క్రికెటర్లు ఆడటానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. కానీ, ఈ బుడత క్రికెటర్ హెలికాప్టర్ షాట్ సెలక్షన్‌లో ధోనీని దించేస్తుంది. మెరుపు వేగంతో బ్యాట్‌ని తిప్పి అలనాటి ధోనీ హెలికాప్టర్ షాట్లని గుర్తుకు తెస్తోంది. బాలిక టాలెంట్‌కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫిదా అయ్యారు. ‘నా ఫేవరేట్ హెలికాప్టర్ షాట్. మరి మీది?’ అని ట్విటర్‌లో బాలిక క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. … Read more

    ధోనీ సిక్సర్ల మోత మొదలైంది

    [VIDEO](url): IPL 2023కి సమయం సమీపిస్తోంది. మార్చి 31న మహా క్రీడాసమరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అనేక జట్లు శిక్షణా శిబిరాలను కూడా మొదలుపెట్టాయి. CSKను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలబెట్టిన MS ధోనీ కూడా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. చెపాక్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌లో భాగంగా సిక్స్‌ కొట్టిన ఓ వీడియోను అభిమాని ట్విట్టర్లో పంచుకున్నాడు. ధోని సిక్సర్ల మోత మొదలైందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. Dhoni smashing the ball ??@MSDhoni #MSDhoni @ChennaiIPL pic.twitter.com/C4qSIq2UJ3 — DHONI Era™ ? (@TheDhoniEra) … Read more

    కోహ్లీ, ధోని ఫ్రెండ్‌షిప్‌ వీడియో వైరల్

    బీసీసీఐ సెలెక్టర్ చేతన శర్మ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన వేళ రన్‌ మెషిన్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోహ్లీకి మద్దతుగా నిలిచిన వీడియో చక్కర్లు కొడుతోంది. 2014 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉంటాడు. విజయానికి కూడా అంతే అవసరం ఉండటంతో స్టైకింగ్‌లో ఉన్న ధోని బాల్‌ను డిఫెండ్ చేస్తాడు. అది చూసి కోహ్లీ ఎందుకు ఇలా చేశావనే విధంగా నవ్వుతాడు. … Read more

    సిక్సులతో విరుచుకుపడుతున్న ధోని

    [VIDEO:](url) ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఎలాగైనా రాణించాలని మహేంద్ర సింగ్ ధోని భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టిన మహీ… మరింత వేగవంతం చేశాడు. సీజన్ ప్రారంభం కావటానికి చాలా సమయం ఉన్నప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు ధోని. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్పిన్ బౌలింగ్‌లో సిక్సులు కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో మిస్టర్ కూల్ ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఈసారి జట్టును గెలిపించేందుకు వ్యూహాలకు పదునుపెట్టాడు. MS Dhoni smashing 6s during today’s practice session! … Read more