• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

  2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

  2022 ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌ రౌండప్‌

  కొత్త జిల్లాల ఏర్పాటు. వాటి పేర్లపై రచ్చ.  హైకోర్టులో నూతన జడ్జీల ప్రమాణం. మూడు రాజధానులపై రగడ. ఆశావాహులు, అసంతృప్తుల మధ్యే కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. అల్లూరి జిల్లాలో 30 అడుగుల విగ్రహం.  అదే సందిగ్ధతలో పోలవరం. టీడీపీ, వైకాపా మధ్య పెరుగుతున్న అంతరం. మధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్‌ వైరం. సంక్షేమానికి అప్పులు. మాదక ద్రవ్యాల సరఫరా కట్టడిలో విఫలం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు, సమస్యలు, పోరాటాలు మధ్య ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగింది. కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ … Read more

  ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’  మూవీ రివ్యూ

  ‘అనుదీప్‌ కేవీ’ పరిచయం అక్కర్లేని ‘జాతిరత్నం’. అస్సలు లాజిక్‌ లేని కథ, ఆద్యంతం కామెడీతో ‘జాతి రత్నాలు’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన దర్శకుడు. మరి అలాంటి  అనుదీప్‌ కథ, కథనం అందించిన సినిమా ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’. తమ వెరైటీ ప్రమోషన్లతో సినిమాపై చాలా ఆసక్తి పెంచారు. మరి అనుదీప్‌ ఈ సారి ఫాలో అయిన ఫార్ములా ఏంటి? సినిమా వర్క్‌ అవుట్‌ అయిందా? చూద్దాం సినిమా: ఫస్ట్‌ డే ఫస్ట్ షో దర్శకుడు:వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి నటీ నటులు: … Read more

  రక్షా బంధన్ స్పెషల్: టాలీవుడ్ హీరోలు, వారి సోదరీమణులు

  అన్నాదమ్ములు, అక్కాచెళ్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వయసుతో సంబంధం లేకుండా తమ సోదరులకు చేతికి సోదరీమణులు రాఖీ కడతారు. సోదరులకు కట్టిన రాఖీ వారికి రక్షగా నిలుస్తుందని తోబుట్టువులు భావిస్తారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల సోదరీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరీమణులు ఐదుగురు తోబుట్టువుల్లో చిరంజీవి పెద్దవాడు. పవన్ కళ్యాణ్ నాల్గవవాడు. విజయ దుర్గ, మాధవి రావు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సోదరీమణులు. గతంలో పలు ఇంటర్వ్యూలలో … Read more

  విజయ్ దేవరకొండ ‘లైగర్’ మరో పవన్ కల్యాణ్ ‘జానీ’ అవుతుందా?

  సుమారుగా 19 ఏళ్ల క్రితం అంటే 2003లో రిలీజ్ కు ముందే బీభత్సాన్ని సృష్టించిన సినిమా ‘జానీ’. ప్రస్తుతం అదే స్థాయిలో లైగర్ సినిమా బీభత్సం సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసమే భారీ కటౌట్లు ర్యాలీలు ఓ సినిమా రిలీజ్ అయిన స్థాయిలో రచ్చ. అలాగే సోషల్ మీడియాలోనూ ‘లైగర్’ మోత. అయితే కొందరు మాత్రం ఈ సినిమాను జానీ సినిమాతో పోలుస్తున్నారు. అసలు ఈ రెండింటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి? అప్పట్లో జానీ డిజాస్టర్ మరి ఇప్పుడు లైగర్ … Read more

  Amazing news for Pawan Kalyan fans regarding Hari Hara Veeramallu.

  With his recent success, Bheemla Nayak, powerstar Pawan Kalyan is on a roll. The mega-actor is busy filming his most-anticipated mythology-based project, Hari Hara Veeramallu. directed by Krish Jagarlamudi. Sources in the industry have revealed some intriguing details about the actor’s role in the upcoming film. According to the film unit, Pawan Kalyan will play three roles. that are diametrically … Read more

  Photos from Pawan Kalyan’s film Hari Hara Veera Mallu’s set viral

  The upcoming film Hari Hara Veeramallu stars Pawan Kalyan as the hero and Nidhi Agarwal as the heroine. Krish Jagarlamudi is in charge of the film’s Direction. Pawan, who has been preoccupied with the Bheemla Nayak film, appears to be devoting his full attention to this project right now. Pawan Kalyan plays a thief in  Hari Hara Veera Mallu According … Read more